10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
Telugu Daily bible quiz with answers for 19th January 2023
![]()  | 
| Telugu Bible Quiz | 
1/10
	యాకోబు తప్పించుకొని ఏ దేశము లోనికి పోయెను?
2/10
	భార్య కావలెనని ఇశ్రాయేలు ఏమి చేసెను?
3/10
	భార్య కావలెనని యాకోబు వేటిని కాచెను?
4/10
	వీరిలో ప్రధానయాజకులు ఎవరిని చంప నాలోచనచేసిరి?
5/10
	ఇస్సాకు యాకోబు అనువారు, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా ఏ దేశములో పరవాసులైరి?
6/10
	వీరిలో జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించింది ఎవరు?
7/10
	దేవుడు ఇశ్రాయేలీయుల మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన —— ను జ్ఞాపకము చేసికొనెను?
8/10
	నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదు గాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడు అని యాకోబు ఎవరితో అనెను?
9/10
	యాకోబును పిలిపించినీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.అని చెప్పింది ఎవరు?
10/10
	క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దేనితో సిలువవేసి యున్నారు?
		Result:		
			
.jpg)
        
            