"సిద్దము" అనే అంశాము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu

1/15
దేవుడు సకల ప్రజల యెదుట సిద్ధపరచిన "రక్షణ" ఎవరు?
A యేసుక్రీస్తు
B యోహాను
C మహాదూత
D కెరూబు
2/15
యేసుకు మార్గములను సిద్ధపరచుటకై ఆయనకు ముందుగా వచ్చినదెవరు?
A ఏలీయా
B బాప్తిస్మమిచ్చు యోహాను
C మలాకీ
D మోషే
3/15
జనులలోని ఇశ్రాయేలులో ఎవరు సంతోషముగా సిద్ధపడిరి?
A రాజులు
B ప్రధానులు
C అధిపతులు
D పెద్దలు
4/15
పాదములకు దేని వలనైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలబడాలి?
A వినయము
B విధేయత
C మంచిహృదయము
D సమాధానసువార్త
5/15
దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు సిద్ధపరచినవి ఎలా బయలుపరచియున్నాడు?
A తలంపువలన
B ఆత్మవలన
C ఊహవలన
D ఆలోచనవలన
6/15
సిద్ధమనస్సు కలిగి కలిమి కొలదియే ఇచ్చినది ఏమగును?
A సంపూర్ణము
B సంతోషము
C ప్రీతికరము
D ఆశ్చర్యము
7/15
సిద్ధమనస్సుతో దేనిని పైవిచారణ చేయుచు దానిని కాయవలెను?
A ప్రజలను
B సంఘమును
C సమాజమును
D దేవుని మందను
8/15
వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణమునడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవరివగునని, దేవుడు ఎవరితో అనెను?
A పరిసయ్యుడు
B ధనవంతుడు
C సద్దూకయ్యుడు
D శాస్త్రి
9/15
తండ్రిచేత ఆశీర్వాదింపబడి, కుడివైపున ఉన్నవారు, వారికి సిద్ధపరచబడిన దేనిని స్వతంత్రించుకొనును?
A గృహము
B నివాసము
C వరము
D రాజ్యము
10/15
ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని యేసు ఎవరితో అనెను?
A పేతురు
B యాకోబు
C యోహాను
D అంద్రెయ
11/15
ఎవరి క్రియల చొప్పున దేవుడు సిద్ధపరచిన ఏది దేవుని యొద్ద నున్నది?
A దండన
B బెత్తము
C కొరడా
D జీతము
12/15
ఎవరు వచ్చినప్పుడు సిద్ధపడిన వారు అతనితో పెండ్లివిందుకు పోయిరి?
A ప్రధానుడు
B పెండ్లికుమారుడు
C పెండ్లి పెద్దలు
D పెండ్లి ఇంటివారు
13/15
పెండ్లికుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్నది ఏమిటి?
A క్రొత్త ఆకాశము
B మేఘమండలము
C నూతన యెరూషలేము
D పరలోక సైన్యము
14/15
పరలోక రాజ్యము కొరకు సిద్ధపాటు సూచించే పరిశుద్ధగ్రంధ పుస్తకమేది?
A యెషయా
B ప్రసంగి
C ఎహెజ్కెలు
D పరమగీతము
15/15
ప్రభు రాకడ కొరకు సిద్ధపడుటను ప్రకటించే పరిశుద్ధగ్రంధ పుస్తకమేది?
A యిర్మీయా
B యోహాను సువార్త
C ప్రకటన
D కొలస్సయులకు
Result: