Telugu Bible Quiz on Rivers in the bible➤బైబిలులోని నదులు, సెలయేర్లు, బావులు

Q ➤ 1. ప్రభువైన యేసు ఏ నదిలో బాప్తిస్మము పొందాడు?


Q ➤ 2. యెహెజ్కేలు ఏ నదీ ప్రదేశమున చెఱపట్టబడిన వారిమధ్య కాపురముండెను?


Q ➤ 3. అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానము ప్రకారము ఉత్తర దిక్కున ఉన్న నది ఏది?


Q ➤ 4. అబ్రాహాముకు దేవుడు చేసిన వాగ్దానము ప్రకారము దక్షిణ దిక్కున ఉన్న నది ఏది? ఈ నది మోషేకు కూడా బాగా తెలుసు!


Q ➤ 5. సిరియావాడైన నయమాను ఒక నదిని ఎంతో ఘనపర్చాడు. ఆ నది ఏది?


Q ➤ 6. అతడు దాని ప్రక్కనే ప్రవహిస్తున్న నదినికూడా ఘనపరచి వర్ణించాడు. ఆ నది పేరు తెలుపుము?


Q ➤ 7. ఇశ్రాయేలీయులు ఏ ఏటియొద్ద అమోరీయులను ఓడించారు?


Q ➤ 8. ద్రాక్షలు పేరు మోసిన సెలయేరు పేరు చెప్పుము?


Q ➤ 9. ఏలీయా ఈ వాగు ప్రక్కనే తలదాచుకున్నాడు. ఆ వాగు పేరేమి?


Q ➤ 10. గెత్సెమనె తోట ఈ వాగు ఆవల ఉన్నది. అది ఏ వాగు?


Q ➤ 11. యుద్ధములో ఓడిపోయి సీసెరా సైన్యములు కొట్టుకొనిపోయిన వాగు ఏది?


Q ➤ 12. దావీదు ఏ సెలయేరు దగ్గర అలసిపోయిన రెండువందలమందిని విడిచిపెట్టాడు?


Q ➤ 13. ఏ రేవుదగ్గర యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది?


Q ➤ 14.అక్కడ పన్నెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను" - ఎక్కడ?


Q ➤ 15, ఇస్సాకు ఒక బావియొద్ద అబీమెలెకుతో నిబంధన చేసెను. ఆ బావి పేరేమి?