"మత్తు"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ ఎనస్తీషియా అనగా ఏమిటి?

1 point

2➤ ఆదాముకు దేవుడు ఏ నిద్ర కలుగజేసెను?

1 point

3➤ గాఢ నిద్రపోయిన ఆదాము ప్రక్కటెముక నుండి దేవుడు ఎవరిని సృష్టించెను?

1 point

4➤ మత్తు దేని వలన కలుగును?

1 point

5➤ గాఢనిద్రలో గుసగుసలాడుట ఎలా వినబడును?

1 point

6➤ ఎంత వరకు మత్తురాలవై యుందువని ఏలీ ఎవరితో అనెను?

1 point

7➤ ఎంత వరకు మత్తురాలవై యుందువని ఏలీ ఎవరితో అనెను?

1 point

8➤ ద్రాక్షారసము లేకయే మత్తురాలైనది ఎవరు?

1 point

9➤ ఎవరు మత్తిల్లి కూలుదురు?

1 point

10➤ ఓడ దిగువ భాగమునకు పోయి గాఢనిద్ర పోయినదెవరు?

1 point

11➤ ద్రాక్షరసముతో తో మత్తులైన ఎవరు చెత్తవలె కాలిపోవుదురు?

1 point

12➤ నిద్రమత్తు ఏమి ధరించుకొనుటకు కారణమగును?

1 point

13➤ గొప్ప దర్శనములో దూత మాటలు విని గాఢనిద్ర పొందినదెవరు?

1 point

14➤ నిద్రమత్తుతో ఉన్నవారు ఏమి నొంది మేలుకొనక యుందురు?

1 point

15➤ మత్తులైన వారు మేలుకొని ఏమి విడువవలెను?

1 point

You Got