Telugu Bible Quiz on Hebrews | Bible Quiz in Telugu on Hebrews | హెబ్రీయులకు వ్రాసిన లేఖ పై తెలుగు బైబుల్ క్విజ్ | Telugu catholic bible quiz questions and answers | Telugu Bible quiz Online

 Telegu Bible Quiz on Hebrews  | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Hebrews 

Total Questions: 65
Total Marks:100 (Each question carries 1.5 mark)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 1.5 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1.5 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 

1/65
నా----- పార్శ్వమున కూర్చుండుము
ఎ. ఎడమ
బి. కుడి
సి. ఎదురు
డి.వెనుక
2/65
నీ -----తరుగవు
ఎ. నెలలు
బి.రోజులు
సి. సంవత్సరములు
డి. వారాలు
3/65
అవి----వలె మార్చబడును?
ఎ. వస్త్రము
బి. బంగారము
సి. వెండి
డి.ధనము
4/65
ఆదియందు-------కి పునాది వేసితివి
ఎ. అగ్ని
బి. నీరు
సి. భూమి
డి. ఆకాశము
5/65
నీ---------- న్యాయార్ధమైనది
ఎ. విశ్వాసము
బి. ప్రేమ
సి. కృప
డి. రాజదండము
6/65
తాను ------బడి శ్రమ పొందెను
ఎ. ప్రేమింప
బి. సేవింప
సి. ద్వేషింప
డి. శోధింప
7/65
---------సంతాన స్వభావమును ధరించుకొని యున్నాడు
ఎ. మోషే
బి. యాకోబు
సి. అబ్రాహాము
డి. ఆదాము
8/65
రాబోవు లోకమును దేవుడు ఎవరికి లోపరచలేదు?
ఎ. ఆదాముకు
బి. మోషేకు
సి.యోహానుకు
డి. దూతలకు
9/65
వాని పాదములక్రింద ------ఉంచితివి
ఎ. సమస్తము
బి.బంగారము
సి.ధనము
డి. ఆస్తి
10/65
నీ ---ను నా సహోదరులకు ప్రచురపరతును
ఎ. ప్రేమ
బి. నామము
సి. కోపము
డి. ద్వేషము
11/65
ప్రధానయాజకుడైన -------- మీద లక్ష్యముంచుడి
ఎ. మోషే
బి. అహరోను
సి. ఏలీ
డి.యేసు
12/65
దేవుని యిల్లంతటిలో నమ్మకమైనవాడు ఎవరు?
ఎ. మోషే
బి. అహరోను
సి. ఏలీ
డి. యూదా
13/65
సమస్తమును కట్టింది ఎవరు?
ఎ. మోషే
బి. దేవుడు
సి. ఆదాము
డి. అపవాది
14/65
వారి----అరణ్యములో రాలిపోయెను
ఎ.బంగారం
బి.వెండి
సి. శవములు
డి.ధనము
15/65
పాపము వలన ఏం కలుగుతుంది?
ఎ. ద్వేషము
బి. కోపము
సి. సంతోషము
డి. భ్రమ
16/65
ఎవరి కన్నులకు సమస్తము తేటగా ఉన్నది?
ఎ. పాలు
బి. మోషే
సి. దేవుని
డి. అపవాది
17/65
హృదయముయొక్క తలంపులను శోధించేది ఏమిటి?
ఎ. వాక్యము
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
18/65
దేవుని ప్రజలకు-------------నిలిచియున్నది
ఎ. ప్రేమ
బి. నరకం
సి. పరలోకం
డి. విశ్రాంతి
19/65
వారునా-------లో ప్రవేశింపరు
ఎ. ప్రేమ
బి. నరకం
సి. పరలోకం
డి. విశ్రాంతి
20/65
నేడని యొక------ను నిర్ణయించియున్నాడు
ఎ. నెల
బి. దినము
సి. వారము
డి. సంవత్సరము
21/65
బలమైన------------వారికే తగును
ఎ. విశ్వాసము
బి. ఆహారము
సి. వాక్యము
డి. స్నేహము
22/65
------ల వలన విధేయతను నేర్చుకొనవలెను
ఎ. శ్రమ
బి. ద్వేషము
సి. యుద్ధము
డి. కలహము
23/65
నిత్య రక్షణకు కారకుడెవరు?
ఎ. గాబ్రియేలు
బి. మిఖాయేలు
సి. క్రీస్తు
డి. మోషే
24/65
---------ను బట్టి చూచితే మీరు బోధకులు
ఎ. వారము
బి. నెల
సి. దినము
డి. కాలము
25/65
----------కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను a
ఎ. భయభక్తులు
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
26/65
ఆ మాట నమ్మి అతడు-----------తో సహించెను
ఎ. ప్రేమ
బి. కృప
సి. నిరీక్షణ
డి. ఓర్పు
27/65
ఈ------------------నిశ్చయము
ఎ. ప్రేమ
బి. కృప
సి. నిరీక్షణ
డి. ఓర్పు
28/65
దేవుడు-----------కాడు
ఎ. ప్రేమామయుడు
బి. మంచివాడు
సి. క్రూరుడు
డి. అన్యాయస్థుడు
29/65
------------అందులోనికి ముందుగా ప్రవేశించెను
ఎ. యేసు
బి. మోషే
సి. పాలు
డి. ఆదాము
30/65
నిశ్చయముగా నేను నిన్ను -------------
ఎ. ప్రేమింతును
బి. ఆశీర్వదింతును
సి. దీవింతును
డి. ఏదీకాదు
31/65
ప్రభువు-----సంతానములో జన్మించెను
ఎ. రూబేను
బి. ఆషేరు
సి. బెన్యామీను
డి. యూదా
32/65
ఆ----- యాజకులై ఉండెను
ఎ. రూబేనీయులు
బి. యూదులు
సి. లేవీయులు
డి. ఆషేరీయులు
33/65
లేవీ ఎవరి ద్వారా దశమాంసములను ఇచ్చాడు?
ఎ. రూబేను
బి. అబ్రాహాము
సి. బెన్యామీను
డి. యూదా
34/65
శ్రేష్ఠమైన----దానివెంట ప్రవేశపెట్టెను
ఎ. నిరీక్షణ
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
35/65
మార్పులేని------------కలిగిన వాడాయెను
ఎ. నిరీక్షణ
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. యాజకత్వము
36/65
------ సెలవిచ్చుచున్నాడు
ఎ. దేవదూత
బి. అపవాది
సి. ప్రభువు
డి. ఆదాము
37/65
-------కు ఈయనకు ఏమైన ఉండుట అవశ్యము
ఎ. ప్రేమించుట
బి. ద్వేషించుట
సి. మరణము
డి. అర్పించుట
38/65
మరి శ్రేష్ఠమైన -------- పొందియున్నాడు
ఎ. సేవకత్వము
బి. ప్రేమతత్వము
సి.జ్ఞానము
డి. ఏదీకాదు
39/65
ఇదిగో యొక----వచ్చుచున్నది
ఎ. రోజు
బి.కాలము
సి. నెల
డి. వారము
40/65
నేను------నిబంధన చేయుదును
ఎ. పాత
బి.గొప్ప
సి. క్రొత్త
డి. శ్రేష్ఠమైన
41/65
----------లేకుండా రెండవసారి ప్రత్యక్ష్యగును
ఎ. ప్రేమ
బి. పాపము
సి. బేధము
డి. ద్వేషము
42/65
ఆ తరువాత--------------జరుగును
ఎ. తీర్పు
బి. అంతము
సి. ప్రారంభము
డి. యుద్ధము
43/65
ఆయన అనేక పర్యాయములు-------------పడవలసివచ్చెను
ఎ. బాధ
బి.కోప
సి. శ్రమ
డి. ఇబ్బంది
44/65
ఆ మందసములో మన్నాగల ఏ పాత్ర ఉండును?
ఎ.వెండి
బి. రాగి
సి. ఇత్తడి
డి.బంగారు
45/65
---------రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను
ఎ. వెండి
బి. రాగి
సి. ఇత్తడి
డి.బంగారు
46/65
-----యు అర్పణయు నీవు కోరలేదు
ఎ. బలి
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
47/65
-----తన ప్రజలకు తీర్పు తీర్చును
ఎ. దేవదూత
బి. ప్రభువు
సి. మిఖాయేలు
డి. గాబ్రియేలు
48/65
దేవుని చేతిలో పడుట-----------
ఎ. మంచిది
బి. సంతోషము
సి. మరణము
డి. భయంకరము
49/65
ఆత్మను రక్షించుకొనుటకు -------- కలిగినవారైయున్నాము
ఎ.కోపము
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. కృప
50/65
-----------పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైయున్నది
ఎ. కృప
బి. ప్రేమ
సి. విశ్వాసము
డి. వాగ్దానము
51/65
నిరీక్షింపబడువాటి యొక్క నిజస్వరూపము ఏది?
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. కృప
డి. సంతోషము
52/65
దేని గోడలు కూలెను?
ఎ. యెరికో
బి. కనాను
సి.రోమా
డి. ఐగుప్తు
53/65
ప్రపంచములు దేవుని --------వలన నిర్మాణమైనవి
ఎ. ప్రేమి
బి. విశ్వాసము
సి. వాక్యము
డి. కోపము
54/65
విశ్వాసమును బట్టి శ్రేష్ఠమైన బలి అర్పించిందెవరు?
ఎ.కయూను
బి. షేతు
సి. ఆదాము
డి. హేబేలు
55/65
-----------సముద్రములో బడి నడిచిపోయిరి
ఎ. ఎఱ్ఱ
బి. నీలి
సి. నల్ల
డి. ఏదీకాదు
56/65
సుళువుగా చుక్కులు పెట్టేది ఏమిటి?
ఎ. కృప
బి. పాపము
సి. ద్వేషము
డి.కోపము
57/65
ఏది లేకుండ ఎవడును ప్రభువును చూడడు?
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. పరిశుద్ధత
డి. కృప
58/65
మన-------------దహించు అగ్నియైయున్నాడు
ఎ. తండ్రి
బి.దేవుడు
సి. రాజు
డి. విమోచకుడు
59/65
దైవ---------------కలిగి యుందము
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. నీతి
డి. కృప
60/65
అందరి న్యాయాధిపతి ఎవరు?
ఎ. తండ్రి
బి. దేవుడు
సి.రాజు
డి.విమోచకుడు
61/65
--------చేయ మరవకుడి
ఎ. ఆతిధ్యము
బి. సహాయము
సి. ఆహారము
డి. ఏదీకాదు
62/65
నిన్ను ఏమాత్రమును--------
ఎ. ప్రేమింపను
బి. ద్వేషింపను
సి.కొట్టను
డి. విడువను
63/65
--------అన్నీ విషయములలో ఘనమైనది
ఎ. ప్రేమ
బి. విశ్వాసము
సి. వివాహము
డి. ఉద్యోగము
64/65
దేనిని బట్టి హృదయమును సిద్ధపరచుకొనుట మంచిది?
ఎ. విశ్వాసము
బి. కృప
సి. నీతి
డి. ఏదీకాదు
65/65
---------వారు మీకు వందనములు చెప్పుచున్నారు
ఎ. ఎఫెసు
బి. ఇటలీ
సి. ఆసియా
డి. పైవన్నీ
Result: