10 Bible Quiz Questions in Telugu for Daily Bible Quiz
1/10
	ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు ఏ రసము పోయును?
2/10
	---- గల ఒక అంజూరపు చెట్టును యేసయ్య దూరము నుండి చూచెను?
3/10
	అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు ఏ కాలము యింక సమీపముగా ఉన్నదని తెలియును?
4/10
	ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు------- ఉండెను?
5/10
	సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడలవాడు నిలువలేక --?
6/10
	వీటిలో వెలుగు ఫలము దేనిలో కనబడుచున్నది?
7/10
	కొంచెముగా విత్తువాడు ఎలా పంటకోయును?
8/10
	సమృద్ధిగా విత్తువాడు ఎలా పంటకోయును?
9/10
	ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని అగ్రిప్ప ఎవరితో అనెను?
10/10
	యేసుక్రీస్తు తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు ఎక్కడ నిలిచియుండిరి?
		Result:		
			
.jpg)
 
         
            
 
.jpg) 
 
