"వైల్డ్ లైఫ్ డే" సందర్బంగా ప్రత్యేకమైన క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu

1/15
"అడవి " అనగా ఏమిటి?
A అరణ్యము
B ఎడారి ప్రాంతము
C జంతు, వృక్షముల తావు
D పైవన్నియును
2/15
అడవి జంతువులను దేవుడు ఎన్నవ దినమున చేసెను?
A ఐదవ
B నాలుగవ
C ఆరవ
D మూడవ
3/15
అడవిలో నివసించేవి ఏమిటి?
A మృగములు, చరములు
B పక్షులు, పురుగులు
C ప్రాకుజీవులు,చిన్నజీవులు
D పైవన్నియును
4/15
అడవిజంతువులు ఆకాశపక్షులు దాహము తీర్చుకొనుటకు దేవుడు కొండలోయలలో ఏమి పుట్టించెను?
A నీటిబుగ్గలను
B నదులను
C వాగులను
D మడుగులను
5/15
అరణ్యములో దేవుడు ఏ చెట్లను నాటించెదననెను?
A దేవదారు
B తుమ్మ, గొంజి
C తైలవృక్షములు
D పైవన్నియు
6/15
అడవి ఉల్లసించి ఏ పుష్పము వలె పూయును?
A కస్తూరి
B వల్లిపద్మము
C ద్రాక్షాపువ్వు
D దాడిమపువ్వు
7/15
సమస్త వైభవముతో కూడిన ఎవరు అడవి పువ్వులలో నొకదాని వలె అలంకరింపబడలేదు?
A హిజ్కియా
B ఉజ్జీయా
C సొలొమోను
D దావీదు
8/15
అడవిలోని సమస్త జీవులకు దేవుడు ఏమి ఇచ్చెను?
A ఆహారము - వివేకము
B నివాసము - వివేచన
C జ్ఞానము - తెలివి
D పైవన్నియు
9/15
అడవిలో దేవుడు ఏ వృక్షములను నాటెను?
A తమాల
B సరళ
C నేరెడు
D పైవన్నీ
10/15
అడవిలోని సరళవృక్షముల మీద ఏవి నివాసము చేయును?
A కొంగలు
B గూడబాతు
C నిప్పుకోళ్ళు
D పిచ్చుకలు
11/15
అరణ్యములో దేవుడు ఏమి కలుగజేయుచుండెను?
A త్రోవ
B బాట
C దారి
D మార్గము
12/15
అరణ్యములో విలుకాండ్రయిన పరాక్రమముగల వారెవరు?
A నిమ్రోదు
B ఇష్మాయేలు
C ఏశావు
D పైవారందరు
13/15
ఏ అరణ్యములో సొలొమోను నగరు కట్టించెను?
A సీను
B జీపు
C లెబానోను
D హెరెతు
14/15
అరణ్యములో ఎన్ని సంవత్సరములు ఇశ్రాయేలీయులు తిరుగులాడిరి?
A ముప్పది
B నాలుగువందలు
C నలువది
D డెబ్బది
15/15
అడవి (అరణ్యము) దేనికి సాదృశ్యము?
A లోకమునకు
B మనుష్యహృదయమునకు
C పైరెండు
D పైవేమి కాదు
Result: