Telugu Bible Quiz ➤ బైబిలులోని వంచకులు (వీరిలో కొందరు పశ్చాత్తాపపడిరి) అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. ప్రభువైన యేసుకు నమ్మకద్రోహము చేసినవాడు ఎవడు?


Q ➤ 2. "ఇహలోకమును స్నేహించి" పొలును విడిచివెళ్ళిన వ్యక్తి ఎవరు?


Q ➤ 3. ఇతడు దావీదును శపిస్తూ అతనిపై రాళ్ళు విసిరాడు. ఎవరతడు?


Q ➤ 4. "దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించెను" - అని ఒక వ్యక్తిపై క్రొత్త నిబంధన గ్రంథము తీర్పు ప్రకటించింది. ఎవరా వ్యక్తి?


Q ➤ 5. అతడు "తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను" అని ఎవరినిగూర్చి చెప్పబడింది?


Q ➤ 6. "ఆ నక్క" అని ఎవరిని ఉద్దేశించి ప్రభువైన యేసు సంబోధించాడు?


Q ➤ 7. అపొస్తలులకు అబద్ధము చెప్పినందున మరణముపాలైన దంపతులలో భర్త పేరు చెప్పుము?


Q ➤ 8. తన సహోదరుని జన్మ హక్కును దొంగిలించిన వ్యక్తి ఎవరు?


Q ➤ 9. అపొస్తలుడైన పౌలుకు "చాలా కీడుచేసిన" కంచరివాని పేరేమి?


Q ➤ 10. ఒక బలవంతుని తల వెండ్రుకలను క్షౌరము చేయించిన స్త్రీ ఎవరు?


Q ➤ 11. అతడు ఉరి తీయబడ్డాడు, తదుపరి అతని పదిమంది కుమారులు కూడా ఉరితీయబడ్డారు. ఎవరతదు?


Q ➤ 12. "మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తము" అని పలికినదెవరు?


Q ➤ 13. అతని పశ్చాత్తాపమునుబట్టి అతణ్ణి సిఫారసు చేస్తూ వ్రాయబడిన ఒకే ఒక్క అధ్యాయముగల పత్రిక ఏది?


Q ➤ 14. "రాజకుమారులనందరిని నాశనము చేసిన" రాణి ఎవరు?


Q ➤ 15. కుక్కలు ఒక స్త్రీ మాంసమును తిన్నాయి - ఎవరా స్త్రీ?