"రాజులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ యెహోవా ఎక్కడ ఘనమైన "మహారాజు"యై యుండెను?

1 point

2➤ సర్వోన్నతుడైన దేవుని యాజకుడు మెల్కీసెదెకు ఎక్కడ రాజైయుండెను?

1 point

3➤ ఎవరి మధ్య అబ్రాహాము మహారాజుయై యుండెను?

1 point

4➤ ఇశ్రాయేలీయులకు ఏ రాజు లేనప్పుడు ఏ ఏ దేశము రాజ్యపాలన చేసెను?

1 point

5➤ మహారాజు యైన దేవుని విసర్జించి ఎవరు తమకు లోకరీతిగా ఏలుటకు రాజు కావాలని అడిగెను?

1 point

6➤ ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా దేవుడు ఎవరిని అభిషేకించమనెను?

1 point

7➤ యెహోవాను బాధపెట్టిన సౌలు రాజుకు ప్రతిగా దేవుడు తన చిత్తానుసారుడైన ఎవరిని రాజుగా చేసెను?

1 point

8➤ రాజ్యపరిపాలన పద్ధతులను వివరించి గ్రంధమందు వ్రాసినదెవరు?

1 point

9➤ యెహోవా దేవుని కొరకు మందిరమును నిర్మించిన రాజు ఎవరు?

1 point

10➤ ఏ రాజు కాలములో ఇశ్రాయేలీయులు విడిపోయి రెండు దేశములుగా అయ్యెను?

1 point

11➤ యూదా-ఇశ్రాయేలు దేశములుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేశమును పాలించినదెవరు?

1 point

12➤ దావీదుతో ప్రమాణము చేసిన దేవుడు అతని సంతానము పాలించుటకు ఏ దేశమును ఏర్పర్చెను?

1 point

13➤ ఇశ్రాయేలు దేశములో పాలన ఎలా జరిగెను?

1 point

14➤ ఏడు సంవత్సరముల వయస్సులో యూదా రాజై దావీదు మార్గమును అనుసరించి పాలన చేసిన రాజెవరు?

1 point

15➤ నూతన యెరూషలేము రాజ్యములో ప్రభువైన "యేసుక్రీస్తు"రాజుగా ఎప్పటి వరకు పాలించును?

1 point

You Got