Telugu Bible Quiz ➤ క్రొత్త నిబంధన స్త్రీలు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. ప్రభువైన యేసు ప్రేమించిన ఇద్దరు సోదరీమణులు ఎవరు?


Q ➤ 2. యేసు ఏడు దయ్యాలను వెళ్ళగొట్టిన స్త్రీ ఎవరు?


Q ➤ 3. యేసు ఒకామెను మరణమునుండి లేపాడు. ఎవరామె?


Q ➤ 4. ఒక అపనమ్మకమైన భర్తకు ఓ అపనమ్మకమైన భార్య గలదు. ఎవరామె?


Q ➤ 5. తన జీవనాధారమునకై ఊదా రంగు పొడిని అమ్ము స్త్రీ ఎవరు?


Q ➤ 6. క్రేయ సంఘములో ఓ పరిచారకురాలు గలదు. ఎవరామె?


Q ➤ 7. బాప్తిస్మమిచ్చు యోహానుయొక్క తల్లి పేరు చెప్పుము?


Q ➤ 8. ఓ బావిదగ్గర యేసుతో మాట్లాడిన స్త్రీ ఎవరు?


Q ➤ 9. పేతురు తలుపుదగ్గర నిలుచున్నాడని చెప్పిన చిన్నది ఎవరు?


Q ➤ 10. శిశువుగా ఉన్న యేసును దేవాలయములో ఒక స్త్రీ కొనియాడినది. ఎవరా స్త్రీ?


Q ➤ 11. "నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు" అని తన భర్తకు వర్తమానము పంపిన స్త్రీ ఎవరు?


Q ➤ 12. హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్య పేరు చెప్పుము?


Q ➤ 13. బాప్తిస్మమిచ్చు యోహానుయొక్క తలను కోరుకోమని తన కుమార్తెను ఒప్పించిన స్త్రీ ఎవరు?


Q ➤ 14. తిమోతి తల్లి ఎవరు?


Q ➤ 15. తిమోతియొక్క అవ్వ పేరు చెప్పుము?