"ఉపవాసము" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ "ఉపవాసము"అనగా అర్ధమేమిటి?

1 point

2➤ ప్రభువునకు ప్రీతికరమైన ఉపవాసము ఎటువంటిదో వివరించిన ప్రవక్త ఎవరు?

1 point

3➤ "ఉపవాసదినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము ఏర్పరచుడి ఈ వాక్యము యొక్క రిఫరెన్స్?

1 point

4➤ ఇశ్రాయేలీయులు ఎక్కడ కూడుకొని ఉపవాసముండి, మేము యెహోవా దృష్టికి పాపాత్ములమని ఒప్పుకొనిరి?

1 point

5➤ చెరపట్టబడినవారి అపరాధమును బట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయని వ్యక్తి ఎవరు?

1 point

6➤ ప్రవక్తలు, బోధకులు ప్రభువును సేవించుచు, ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఎవరిని ప్రభుపని కొరకు ప్రత్యేకపరచుకొనెను?

1 point

7➤ దావీదు జబ్బుపడిన తన బిడ్డకొరకు ఎన్ని దినములు ఉపవాసముతో ప్రార్ధించెను?

1 point

8➤ పరిశుద్ధ గ్రంధములో రెండుమార్లు నలువది దినములు,రేయింబవళ్ళు ఉపవాసమున్నది ఎవరు?

1 point

9➤ అపొస్తలుడైన పౌలుతో పాటు ఓడలో ఉన్న ఎంత మంది ఖైదీలు ఎన్నిదినములు ఉపవాసముండెను?

1 point

10➤ మూడు వారములు భోజనము చేయక, దానియేలు దేవుడు చూపిన ఏ సంగతులను చూచెను?

1 point

11➤ మూడు దినములు చూపులేక అన్నపానములు లేమియు పుచ్చుకొనని సౌలు వద్దకు పంపబడిన శిష్యుడు ఎవరు?

1 point

12➤ దేవునికి భయపడి ఉపవాసముండి అపాయము తప్పించుకున్న ఇశ్రాయేలు రాజు ఎవరు?

1 point

13➤ దయ్యములను వదిలించుట దేనివలన సాధ్యము?

1 point

14➤ వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచున్నానని,డంబముగా ప్రార్ధించిందెవరు?

1 point

15➤ ఉపవాసము చేయునప్పుడు ఎవరివలె దుఃఖముఖులై ఉండకూడదు?

1 point

You Got