Telugu Bible Quiz || Bible Quiz in Telugu || "ఆపత్కాలము" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ |

1/15
"ఆపత్కాలమున"యెహోవా ఎటువంటి సహాయకుడు?
A నమ్ముకొనదగిన
B విశ్వసింపదగిన
C హత్తుకొనదగిన
D ఆనందింపదగిన
2/15
"ఆపత్కాలమున"శత్రువులు రాగా ఆదుకొనిన యెహోవా ఎక్కడికి తోడుకొనిపోయెను?
A ఉన్నతపర్వతమునకు
B ఎత్తైన గోపురమునకు
C విశాలస్థలమునకు
D మంచి ప్రదేశమునకు
3/15
"ఆపత్కాలమున"ఎవరు సిగ్గునొందరు?
A యధార్థవంతులు
B నిష్కపాటులు
C బుద్ధిమంతులు
D నిర్దోషులు
4/15
నా కొరకు పొంచియున్న వారి ఏమి నన్ను చుట్టుకొనినపుడు"ఆపత్కాలమున"నేనేల భయపడవలెనని కోరహుకుమారులు అనెను?
A దుష్టాలోచనలు
B దోషకృత్యములు
C దుర్మార్గక్రియలు
D నీతిహీనపనులు
5/15
"ఆపత్కాలమందు" యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించిన దెవరు?
A మనషే
B ఆమోను
C ఆహాజు
D అహాబు
6/15
"ఆపత్కాలమున"యెహోవా ఎవరికి మహాదుర్గమగును?
A నలిగినవారికి
B దిక్కులేనివారికి
C నిరాశ్రయులకు
D బీదవారికి
7/15
"ఆపత్కాలమందు" నీవెందుకు దాగి యున్నావని ఎవరు యెహోవాతో అనెను?
A కోరహుకుమారులు
B ఆసాపు
C నాతను
D దావీదు
8/15
"ఆపత్కాలములో"యెహోవా తన యొక్క ఎక్కడ దాచును?
A రెక్కలచాటున
B పర్ణశాలలో
C గుడారములో
D చేతిలో
9/15
"ఆపత్కాలమందు "మొర్రపెట్టగా నీవు నన్ను విడిపించితివని ఎవరు యెహోవాతో అనెను?
A సొలొమోను
B హిజ్కియా
C ఆసాపు
D ఏతాను
10/15
"ఆపత్కాల మందు" యెహోవా ఏమి ఇచ్చును?
A వాగ్దానము
B ప్రమాణము
C ఉత్తరము
D సమాధానము
11/15
ఎవరు "పత్కాలమందు"కూలుదురు?
A గర్విష్టులు
B బుద్ధిహీనులు
C చెడినవారు
D భక్తిహీనులు
12/15
ఎవరిని కటాక్షించువారిని "ఆపత్కాలమందు యెహోవా రక్షించును?
A బీదలను
B విధవరాండ్రను
C పేదలను
D దిక్కులేనివారిని
13/15
"ఆపత్కాలమందు" నేను ప్రభువును వెదకితినని ఎవరు అనెను?
A యెషయా
B నాతాను
C ఆసాపు
D యోవేలు
14/15
యెహోవా ఆశ్రయమా,"ఆపత్కాలమందు" భూది గతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చెదరని యెహోవాతో ఎవరు అనెను?
A నెహేమ్యా
B యిర్మీయా
C జెఫన్యా
D యెషయా
15/15
చెరసాలలో దేవునిని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచున్నపౌలు సీలల వలన ఏ కుటుంబము రక్షణ పొందిరి?
A భటుల
B తోటి ఖైదీల
C న్యాయాధిపతుల
D చెరసాల నాయకుని
Result: