Telugu Bible Quiz on How long in the bible ➤ ఎంత కాలము ? పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "నీవు ఎన్నాళ్ళవరకు నాకు లొంగనొల్లక యుందువు?"


Q ➤ 2. "ఎన్నాళ్ళవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు?"


Q ➤ 3. "మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచు కొన వెళ్ళకుండ మీరెన్నాళ్ళు తడవుచేసెదరు?"


Q ➤ 4. "ఎంతవరకు నీవు మత్తురాలవైయుందువు?"


Q ➤ 5. “నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు?"


Q ➤ 6. "రాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?”


Q ➤ 7. "యెన్నాళ్ళమట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు?


Q ➤ 8. "ఎంతకాలము నా గౌరవమును అవమానముగా


Q ➤ 9. "సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు?"


Q ➤ 10. "ప్రభువా, ఎన్నాళ్ళవరకు? అని నేనడిగితిని" మార్చెదరు?"


Q ➤ 11. "నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను? బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను?"


Q ➤ 12. "యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు?"


Q ➤ 13. "నేనెంతకాలము మీతో ఉందును? ఎంతవరకు మిమ్మును


Q ➤ 14. "ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు?" సహింతును?"


Q ➤ 15. "నాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెంచాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు?"