Telugu Bible Quiz on Remember in the bible ➤ బైబిలులో "జ్ఞాపకముంచుకొనుము" అనే మాటలు పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "విశ్రాంతి దినమును పరిశుద్ధముగా కొనుము." ఆచరించుటకు జ్ఞాపకముంచు కొనుము."


Q ➤ 2. "మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసి కొనుము."


Q ➤ 3. "యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి."


Q ➤ 4. "ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసికొనుడి, ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి."


Q ➤ 5. "జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైరా?”


Q ➤ 6. "నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసి కొనుము."


Q ➤ 7. "నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము."


Q ➤ 8. 'కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము."


Q ➤ 9. "నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివని జ్ఞాపకము చేసికొనుము."


Q ➤ 10. "లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి."


Q ➤ 11. "పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసికొనుడి."


Q ➤ 12. “నా బంధకములను జ్ఞాపకము చేసికొనుడి."


Q ➤ 13. "దావీదు సంతానములో పుట్టి మృతులలోనుండి లేచిన యేసు క్రీస్తును జ్ఞాపకము చేసికొనుము."


Q ➤ 14. "మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి."


Q ➤ 15. "నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము."