"జ్ఞానులు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ క్రీస్తు పుట్టినప్పుడు ఎక్కడ నుండి జ్ఞానులు ఆయనను చూచుటకు వచ్చిరి?

1 point

2➤ మొదటి జ్ఞాని ఏ దేశమునుండి రాజైన క్రీస్తును చూచుటకు వచ్చెను?

1 point

3➤ జ్ఞానులు ఎక్కడికి వచ్చిరి?

1 point

4➤ జ్ఞానులు తూర్పు దిక్కున దేనిని బట్టి యూదుల రాజును చూచుటకు వచ్చిరి?

1 point

5➤ జ్ఞానులు నక్షత్రమును చూచి, ఏమియై తల్లియైన మరియను, శిశువును చూచిరి?

1 point

6➤ ఎంతమంది జ్ఞానులు శిశువైన యేసును చూచుటకు వచ్చిరి?

1 point

7➤ మొదటి జ్ఞాని పేరేమిటి?

1 point

8➤ రెండవ జ్ఞాని పేరేమిటి?

1 point

9➤ రాజైన క్రిస్టును చూచుటకు రెండవ జ్ఞాని ఏ దేశము నుండి వచ్చెను?

1 point

10➤ మూడవ జ్ఞాని పేరేమిటి?

1 point

11➤ మూడవ జ్ఞాని రాజైన యేసును చూచుటకు ఏ దేశము నుండి వచ్చెను?

1 point

12➤ మొదటి జ్ఞాని రాజైన క్రీస్తుకు ఏమి సమర్పించెను?

1 point

13➤ రెండవ జ్ఞాని రాజైన క్రీస్తును పూజించి ఏమి సమర్పించెను?

1 point

14➤ క్రీస్తును పూజించి మూడవ జ్ఞాని ఆయనకు ఏమి సమర్పించెను?

1 point

15➤ బంగారము, సాంబ్రాణి, బోళము వేటికి సాదృశ్యములుగా యుండెను?

1 point

You Got