Telugu Bible Quiz Fill in the blanks ➤ ప్రభువైన యేసు చెప్పిన సూక్తులు (మత్తయి 4-11 అధ్యాయములు) పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. మనుష్యుడు ________________కాదుగాని _____________వచ్చు ప్రతి మాటవలనను జీవించును.


Q ➤ 2.నా వెంబడి రండి, నేను మిమ్ములను__________________చేతును.


Q ➤ 3. మీరు లోకమునకు_______________ ఉన్నారు.


Q ➤ 4. మీ పరలోకపు తండ్రి______________ మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.


Q ➤ 5._________________నేడు మాకు దయచేయుము.


Q ➤ 6. ఎవడును________________ దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును, లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు________________ దాసులుగా ఉండనేరరు.


Q ➤ 7. మీరు_______________ మొదట వెదకుడి; అప్పుడవన్నియు_________________


Q ➤ 8. మీరు తీర్పు తీర్చకుడి,___________________.


Q ➤ 9. కావున మనుష్యులు________________ ఆలాగుననే మీరును వారికి చేయుడి.


Q ➤ 10. అడుగుడి_________________ వెదకుడి_____________తట్టుడి _____________.


Q ➤ 11. ఉచితముగా పొందితిరి_________________


Q ➤ 12. కోత______________ గాని పనివారు________________గనుక_____________ వేడుకొనుడి.


Q ➤ 13. తల వెండ్రుకలన్నియు_______________గనుక మీరు భయపడకుడి.


Q ➤ 14. నేను భూమిమీదికి__________________ పంపవచ్చితినని తలంచుడి;_______________ గాని______________ పంపుటకు నేను రాలేదు.


Q ➤ 15. నా కాడి_______________నా భారము_________ ఉన్నవి.