"వెదకుట" అనే అంశం పై తెలుగు బైబిల్ క్విజ్ || Bible Quiz in Telegu | Telugu Bible Questions and answers

1➤ మొదట వేటిని "వెదక"వలెను?

1 point

2➤ యెహోవాను "వెదకు"వారు దేనియందు సంతోషించుదురు?

1 point

3➤ యెహోవాను "వెదకు" వారియెడల ఆయన ఏమి చూపును?

1 point

4➤ జనులలో ఎవరు దేవుని దయనువెధకుదురు?

1 point

5➤ మహిమను ఘనతను అక్షయతను "వెదకు"వారికి దేవుడు దేనినిచ్చును?

1 point

6➤ నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మ తోను నీ దేవుడైన యెహోవాను "వెదకు" నప్పుడు ఆయన నీకు ఏమగును?

1 point

7➤ ఎవరి మనస్సు జ్ఞానమును "వెదకును"?

1 point

8➤ ఎవరు జ్ఞానము "వెదకుట" వ్యర్థము?

1 point

9➤ దేనిని "వెదకి" దాని వెంటాడవలెను?

1 point

10➤ పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన "వెదకు"చున్న ఎవరిని పోలియున్నది?

1 point

11➤ దేనిని "వెదకి" రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను?

1 point

12➤ మీరు యెహోవాను "వెదకి" ఏమిగలవారై నీతిని అనుసరించిన యెడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు?

1 point

13➤ మనము క్రీస్తుతో కూడ లేపబడినవారైతే ఎక్కడున్న వాటినే "వెదక"వలెను?

1 point

14➤ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - ఇదిగో నేను నేనే వేటిని "వెదకి" వాటిని కనుగొందును?

1 point

15➤ ఎవరిని "వెదకి" వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు?

1 point

You Got