Telugu Bible Quiz on "Blood" || "రక్తము" అను అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1/15
ప్రాణమును భూమి మీద ఎలా పారబోయవలెను?
A సీసమువలె
B నీళ్లవలె
C ద్రావకమువలె
D రసమువలె
2/15
నెరసిన తలవెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుమని ఎవరి గురించి దావీదు సొలొమోనుకు చెప్పెను?
A ఉతైని
B ఇక్రిని
C షిమిని
D హెన్రీను
3/15
రక్తముతో మాంసము తిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని ఎవరు జనులకు చెప్పెను?
A సౌలు
B మోషే
C ఆసా
D యాహూ
4/15
యాజకులు ఎవరి చేతిలో నుండి రక్తమును తీసుకొని యెహోవా మందిరములో ప్రోక్షించిరి?
A రాజుల
B సేవకుల
C అధిపతుల
D లేవీయుల
5/15
ఎవరు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించునని సొలొమోను అనెను?
A ఆహీతో పెలు
B అబ్నేరు
C యోవాబు
D అదొనియా
6/15
నాతో ఉండని జనములను దేని చేత అణగద్రొక్కుట వలన వారి రక్తము నా వస్త్రముల మీద చిందినదని యెహోవా అనెను?
A రౌద్రము
B ఆగ్రహము
C కరవాలము
D ఖడ్గము
7/15
నిరపరాధుల రక్తము బహుగా ఒలికించినదెవరు?
A అహాబు
B ఓమ్రి
C మనషే
D ఆమోను
8/15
దేనితో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదని పౌలు అనెను?
A చీకటి
B పాపము
C దోషము
D హేయక్రియ
9/15
క్రీస్తుయేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను దేవుడు ఎలా బయలుపరచెను?
A కరుణాధారముగా
B రక్షణాధారముగా
C కృపాధారముగా
D ప్రేమాధారముగా
10/15
అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారికి గొంతుపిసికి చంపినదాని రక్తమును విసర్జించుటకు పత్రిక పంపవలెనను తన అభిప్రాయము చెప్పినదెవరు?
A ఫిలిఫు
B యాకోబు
C పేతురు
D యోహాను
11/15
మనము దీవించు ఏ పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా?
A కరుణాపాత్ర
B కృపాపాత్ర
C ఆశీర్వచనపుపాత్ర
D ధన్యకరపాత్ర
12/15
క్రీస్తు నందు ఏమి నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత దేవుడు సంధిచేసెను?
A శాశ్వతజీవము
B సర్వసంపూర్ణత
C కృపాసమృద్ధి
D ఉన్నతప్రేమ
13/15
క్రీస్తు తన స్వరక్తముతో ఒక్కసారే దేనిలో ప్రవేశించెను?
A దేవునిఆలయములో
B దేవునికుడిపార్శ్వముకు
C పరిశుద్ధస్థలములో
D పరలోకములో
14/15
క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఆయన ద్వారా దేనినుండి రక్షింపబడుదురు?
A మరణము
B నరకము
C సమాధి
D ఉగ్రత
15/15
యేసు పట్టుకొనిన పాత్ర ఆయన రక్తము వలన ఏమియై యున్నది?
A నిత్యవాగ్దానము
B క్రొత్తనిబంధన
C ప్రవచనవరము
D కృపాక్షేమము
Result: