Telugu Bible Quiz ➤ బైబిలులోని 'క్రొత్త విషయాలు' పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. యోసేపు తరము తర్వాత "యోసేపును ఎరుగని క్రొత్త ____________ఐగుప్తును" ఏలనారంభించెను.


Q ➤ 2."తనకు స్తోత్రరూపమగు క్రొత్త ___________నోట నుంచెను" అని ఓ కీర్తనకారుడు అంటున్నాడు.జ.


Q ➤ 3. "ఒకడు క్రొత్తగా ఒకదానిని___________సేనలో చేరిపోకూడదు."


Q ➤ 4. దేవుని మందసము ఓ " క్రొత__________ మీద" ప్రయాణము చేసింది.


Q ➤ 5. యరొబాము ఎదుట ప్రవక్తయగు అహీయా “ "క్రొత్త ____________" ధరించు కొనియుండెను.


Q ➤ 6. ఎలీషా ప్రవక్త ఓ సందర్భమున ఉప్పువేసిన ఓ "క్రొత్త_____________ను తనయొద్దకు తీసికొని రమ్మని చెప్పాడు.


Q ➤ 7. " _____________క్రింద నూతనమైన దేదియు లేదు" అని ప్రసంగి చెప్పుచున్నాడు.


Q ➤ 8."___________నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది.


Q ➤ 9. పెంతెకొస్తు దినమున "క్రొత్త ____________ "తో మత్తులై ఉన్నట్టు అపొస్తలులు అపహాస్యము చేయబడ్డారు.


Q ➤ 10. "ఈ పాత్రనా రక్తమువలననైన క్రొత్త____________"అని ప్రభువు చెప్పాడు.


Q ➤ 11. యేసుక్రీస్తుయొక్క చిట్టచివరి విశ్రాంతి స్థలము ఒక "క్రొత్త_____________"


Q ➤ 12. ఒక మనుష్యుడు "క్రీస్తునందున్నయెడల వాడు నూతన__________"


Q ➤ 13. ప్రభువైన యేసు తన శిష్యుల పాదాలు కడిగిన తర్వాత ఆయన వారికి క్రొత్త_____________ " ఇచ్చెను.


Q ➤ 14. పత్మసు ద్వీపమందు భక్తుడైన యోహాను, తాను పొందిన ఓ దర్శనములో రెండు క్రొత్త విషయాలను చూచాడు. ఏమిటవి?______________


Q ➤ 15. “అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో__________--_ నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను."