యోహాను సువార్త పై బైబిల్ క్విజ్ Telugu Bible quiz on John

1➤ యేసు క్రీస్తుకి బాప్తిస్మం ఇచ్చిన వ్యక్తి ఎవరు?

1 point

2➤ లోకానికి వెలుగై ఉన్నది ఎవరు?

1 point

3➤ ధర్మశాస్త్రము ----- ద్వారా అనుగ్రహింపబడెను.

1 point

4➤ రబ్బి అను మాటకి అర్థం ఏమిటి?

1 point

5➤ పిలిప్పు యొక్క పట్టణపు పేరు ఏమిటి?

1 point

6➤ యేసుక్రీస్తు మొదటి సూచక క్రియ ఎక్కడ చేశాడు?

1 point

7➤ యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు ఎక్కడికి వెళ్లాడు?

1 point

8➤ యేసు, దేవాలయాన్ని దేనితో పోల్చాడు?

1 point

9➤ యేసు, తన శిష్యులు ఎక్కడికి పిలువబడ్డారు?

1 point

10➤ శిష్యులు దేనివలన క్రీస్తుయందు విశ్వాసముంచారు?

1 point

11➤ దేవుడు ------- ను ఎంతో ప్రేమించెను.

1 point

12➤ అరణ్యములో సర్పమును ఎత్తిన వ్యక్తి ఎవరు?

1 point

13➤ దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే దేని మూలముగా జన్మించాలి?

1 point

14➤ దుష్కార్యము చేయు ప్రతివాడు దేనిని ద్వేషించును?

1 point

15➤ ---- యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు.

1 point

16➤ యూదులు ఎవరితో సాంగత్యము చేయరు?

1 point

17➤ క్రీస్తు రెండవ సూచకక్రియ ఎక్కడ చేశాడు?

1 point

18➤ సమరయుల దగ్గర క్రీస్తు ఎన్ని దినములు ఉన్నారు?

1 point

19➤ రక్షణ -----లో నుండియే కలుగుచున్నది

1 point

20➤ దేవుని ఆరాధించువారు ఏ విధంగా ఆరాధించాలి?

1 point

21➤ నేను,------వలన మహిమ పొందువాడనుకాను

1 point

22➤ బేతెస్ధ కోనేరుకి ఎన్ని మంటపములు ఉన్నాయి?

1 point

23➤ అక్కడ------ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుష్యుడుండెను

1 point

24➤ యేసుని హింసించినది ఎవరు?

1 point

25➤ తీర్పు తీర్చుటకు సర్వాధికారము దేవుడు ఎవరికి అనుగ్రహించాడు?

1 point

26➤ సముద్రము మీద నడిచిన వ్యక్తి ఎవరు?

1 point

27➤ ఆత్మయే జీవింపచేయుచున్నది. ---- కేవలం నిష్ ప్రయోజనము.

1 point

28➤ యేసుక్రీస్తు సాతాను అని ఎవరిని సంభోదించాడు?

1 point

29➤ పస్కాపండుగ ఎవరికి సంబంధించినది?

1 point

30➤ నా శరీరం తిని నా-------త్రాగు వాడే నిత్యజీవము గలవాడు

1 point

31➤ “మీరు కూడా మోసపోతిరా?" అని సంబోధించినది ఎవరు?

1 point

32➤ పర్ణశాలల పండుగకి యేసు ఎలా వెళ్ళాడు?

1 point

33➤ క్రీస్తు ఎవరి యొక్క సంతానంలో పుట్టాడు?

1 point

34➤ పండుగలో యేసుక్రీస్తుని వెతికినది ఎవరు?

1 point

35➤ యేసు క్రీస్తుకి తోడుగా ఎవరు ఉన్నారు?

1 point

36➤ పాపము చేయు ప్రతివాడు దేనికి దాసుడు?

1 point

37➤ స్త్రీ మీద ఎంతమంది రాళ్లు విసిరారు?

1 point

38➤ యేసు ----కొండకు వెళ్లెను

1 point

39➤ మీరు మీ తండ్రియగు -----సంబంధులు

1 point

40➤ సిలోయమను మాటకి అర్ధం ఏమిటి?

1 point

41➤ యేసు గ్రుడ్డివానికి చూపుని అనుగ్రహించింది ఏరోజు?

1 point

42➤ యేసుక్రీస్తు మార్గమున పోవుచుండగా ఆయనకి ఎవరు కనిపించారు?

1 point

43➤ యేసు గ్రుడ్డి వాడి కన్నులకి ఏమి రాసి బాగుచేశాడు?

1 point

44➤ గ్రుడ్డివాని తల్లిదండ్రులు ఎవరికి భయపడ్డారు?

1 point

45➤ మంచి కాపరి ---కొరకు తన ప్రాణమును పెట్టును

1 point

46➤ నేను----మంచి కాపరిని

1 point

47➤ ఆలయ ప్రతిష్ఠి పండుగ ఎక్కడ జరుగుచుండెను?

1 point

48➤ యేసుని రాళ్లతో కొట్టాలని ప్రయత్నించింది ఎవరు?

1 point

49➤ నేను నా---- క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి

1 point

50➤ యేసు -- ---ను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను

1 point

51➤ లాజరు ఎన్ని దినములు సమాధిలో ఉన్నాడు?

1 point

52➤ మార్త మరియు మరియ గ్రామము పేరు ఏమిటి?

1 point

53➤ లాజరుని సమాధిలో నుండి లేపినది ఎవరు?

1 point

54➤ పునరుత్థానమును జీవమునైయున్నది ఎవరు?

1 point

55➤ లాజరుని కూడ చంపాలని ప్రయత్నము చేసినది ఎవరు?

1 point

56➤ తన --- ను ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును

1 point

57➤ పరిసయ్యులకి భయపడి క్రీస్తునందు విశ్వాసముంచనిది ఎవరు?

1 point

58➤ యేసు పాదములకు అత్తరు పూసిన వ్యక్తి ఎవరు?

1 point

59➤ యేసు పస్కాపండుగకి బేతనియకి ఎన్ని దినములు ముందుగా వచ్చాడు?

1 point

60➤ శిష్యుల పాదములను కడిగి, తుడిచినది ఎవరు?

1 point

61➤ యేసుని అప్పగించిన వ్యక్తి ఎవరు?

1 point

62➤ దాసుడు తన యజమానుని కంటె-----కాడు

1 point

63➤ యేసుని ఎరుగను అని ముమ్మారు చెప్పిన వ్యక్తి ఎవరు?

1 point

64➤ నేను మిమ్మును ప్రేమించినట్టే ----ను ఒకరి నొకరు ప్రేమింపవలెను.

1 point

65➤ యేసు-నేనే--- --- ---.నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు

1 point

66➤ యేసు క్రీస్తు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు?

1 point

67➤ మీ ----- ను కలవరపడనియ్యకుడి

1 point

68➤ మనం ఎవరి నామమంలో దేవునిని అడగాలి?

1 point

69➤ మీరు నన్ను ప్రేమించిన యెడల నా ----లను గైకొందురు

1 point

70➤ యేసుని గూర్చి ఎవరు సాక్షమిస్తారు?

1 point

71➤ ఎవరు నిజమైన ద్రాక్షావల్లి?

1 point

72➤ ఎవరు వ్యవసాయకుడు?

1 point

73➤ యేసులో ఫలింపని ప్రతి తీగెను తీసి పారవేసేదెవరు?

1 point

74➤ దాసుడు ఎవరికంటే గొప్పవాడు కాదు?

1 point

75➤ లోకమును జయించినది ఎవరు?

1 point

76➤ ఆదరణకర్త దేని గురించి లోకమును ఒప్పుకొనజేయును?

1 point

77➤ ఎవరు వెళ్లడం వలన ఆదరణకర్త వస్తాడు?

1 point

78➤ సత్యస్వరూపియైన ఆత్మ అంటే ఎవరు?

1 point

79➤ ఎవరు యేసుతో ఉండడం వలన ఆయన ఒంటరిగా లేడు?

1 point

80➤ దేవున్ని, యేసుక్రీస్తును ఎరుగుటయే -------

1 point

81➤ నీ వాక్యమే --------

1 point

82➤ లోకము ఎవరిని ఎరుగలేదు?

1 point

83➤ యేసుని పంపినది ఎవరు?

1 point

84➤ యేసు ఎక్కడ ఉంటే అక్కడ ఎవరుంటారు?

1 point

85➤ యేసు ఏ వాగు దాటి వెళ్లారు?

1 point

86➤ యేసుని అప్పగించిన శిష్యుని పేరు ఏమిటి?

1 point

87➤ ప్రధానయాజకుని దాసుని చెవి నరికిన శిష్యుడు ఎవరు?

1 point

88➤ ఎవరి కుడి చేయి యేసు శిష్యుడు నరికాడు?

1 point

89➤ అబద్దమాడిన యేసు శిష్యుడు ఎవరు?

1 point

90➤ యేసుని కొరడాలతో కొట్టించింది ఎవరు?

1 point

91➤ యేసుకి ఏ రంగు వస్త్రాలు తొడిగారు?

1 point

92➤ కపాలస్థలముని హెబ్రీలో ఏమంటారు?

1 point

93➤ యేసు దేహమును తీసుకొని వెళ్లిన శిష్యుడెవరు?

1 point

94➤ క్లోపా భార్య పేరు ఏమిటి?

1 point

95➤ మరియ సమాధి దగ్గరకు ఏ రోజు వెళ్లింది?

1 point

96➤ మరియకు ఎంతమంది దేవదూతలు కనిపించారు?

1 point

97➤ రబ్బూని అనగా అర్థం ఏమిటి?

1 point

98➤ దిదుమా అనే మారుపేరు కలిగిన శిష్యుడు ఎవరు?

1 point

99➤ చూడక నమ్మినవారు----------

1 point

100➤ .కానా ఊరికి చెందినవాడు ఎవరు?

1 point

101➤ పేతురు తండ్రి పేరు ఏమిటి?

1 point

102➤ కానా ఊరు ఏ దేశంలో ఉంది?

1 point

103➤ శిష్యులకి వలలో ఎన్ని చేపలు పడ్డాయి?

1 point

104➤ యేసు మాటలకి వ్యసనపడిన శిష్యుడు ఎవరు?

1 point

You Got