Telugu Bible Quiz ||Telugu Bible Quiz Questions and Answers || "యేసు క్రీస్తు సిలువ శ్రమలు" అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1➤ ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని చెప్పినదెవరు?

1 point

2➤ యేసును బంధించిన తర్వాత మొదట ఆయనను ఎవరి యొద్దకు తీసుకొని పోయిరి?

1 point

3➤ కయప యొద్ద నుండి యేసును ఎక్కడకు తీసుకొనిపోయిరి?

1 point

4➤ పిలాతు యేసుతో మాట్లాడిన పిమ్మట ఆయన యందు ఏమి కనబడలేదనెను?

1 point

5➤ ఏ పండుగ రోజున జనులు కోరుకొను ఒక ఖయిదీని విడుదల చేయుట అధిపతి వాడుక?

1 point

6➤ జనులు ఏ దొంగయైన బరబ్బను విడుదల చేయమని అరిచిరి ?

1 point

7➤ పిలాతు యేసును ఏమి వేయుటకు ఆప్పగించెను?

1 point

8➤ "తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అను మాట యేసు సిలువపై పలికిన ఎన్నవ మాట?

1 point

9➤ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అను మాట ఎన్నవది?

1 point

10➤ నేను దప్పిగొనుచున్నాను అను మాట ఎన్నవది?

1 point

11➤ నేడు నీవు నాతో కూడా పరదైసులో యుందువని దొంగతో యేసు చెప్పిన మాట ఎన్నవది?

1 point

12➤ యేసు చిరక పుచ్చుకొని, సమాప్తమైనది అని పలికిన మాట ఎన్నవది?

1 point

13➤ అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని తాను ప్రేమించిన శిష్యునికి అప్పగించిన మాట ఎన్నవది?

1 point

14➤ తండ్రీ, నీ చేతికి నా ఆత్మను ఆప్పగించుకొనుచున్నాను అని యేసు సిలువపై పలికిన మాట ఎన్నవది?

1 point

15➤ యేసును ఉదయము ఏ సమయమున సిలువ వేయగా,మధ్యాహ్నము ఏ సమయమున యేసు తన ప్రాణము విడిచెను?

1 point

You Got