Telugu Bible Quiz ➤ ప్రభువైన యేసు జీవితములో చిట్టచివరి వారము పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. యేసు చిట్టచివరిసారిగా యెరూషలేము పట్టణములో ఏవిధంగా ప్రవేశించాడు?


Q ➤ 2. ఆయన ఎవరిని దేవాలయమునుండి వెళ్ళగొట్టాడు?


Q ➤ 3. కానుకలపెట్టె దగ్గర ఆయన ఎవరిని మెచ్చుకున్నాడు?


Q ➤ 4. యేసు చివరి రాత్రి భోజనమును ఎక్కడ జరిగించాడు?


Q ➤ 5. ప్రభురాత్రి భోజనముకొరకై సిద్ధపర్చుటకు పంపబడిన ఆయన ఇద్దరు శిష్యులను ఆ యింటికి నడిపించినది ఎవరు?


Q ➤ 6. చివరి రాత్రి భోజనము తర్వాత ప్రార్థించుటకై యేసు ఎక్కడికి వెళ్ళాడు?


Q ➤ 7. యూదా యేసును ఎంత సొమ్ముకు అప్పగించాడు?


Q ➤ 8. పిలాతు ప్రభువైన యేసును కొరడాలతో కొట్టించి సిలువవేయుటకు అప్పగించి ప్రజలను సంతోషపెట్టుటకు ఎవరిని విడుదల చేశాడు?


Q ➤ 9. ఒక తండ్రితోపాటు అతని ఇద్దరు కుమారులు యేసు సిలువను మోశారు.- ఈ ముగ్గురి పేర్లు పేర్కొనుము?


Q ➤ 10. తనను సిలువవేసినవారికొరకై యేసు ఏమని ప్రార్థించాడు?


Q ➤ 11. సిలువపై యేసు స్వీకరించుటకు ఇష్టపడని పానియము ఏమిటి?


Q ➤ 12. సిలువపైనుండి యేసు పలికిన చిట్టచివరి మాటలు ఏమిటి?


Q ➤ 13. యేసుయొక్క సిలువపై ఏమని వ్రాయబడింది?


Q ➤ 14. పిలాతు నొద్దకు వెళ్ళి యేసు మృతదేహమును తనకు ఇమ్మని ఎవరు వెళ్ళి అడిగారు?


Q ➤ 15. ప్రభువైన యేసు ఎక్కడ పాతిపెట్టబడ్డాడు?