Telugu Bible Quiz on Ezekiel

1➤ యెహెజ్కేలు గ్రంథము యొక్క గ్రంథ కర్త ఎవరు? సుమారు కాలము?

1 point

2➤ యెహెజ్కేలు యొక్క త్రండి పేరు? యెహెజ్కేలు యొక్క వృత్తి?

1 point

3➤ యెహెజ్కేలు అను మాటకు అర్థము ఏమిటి?

1 point

4➤ యెహెజ్కేలు ఏ రాజుతో పాటు బబులోనుకు చెరలోకి వెళ్లెను? సుమారుగా కాలము?

1 point

5➤ యెహెజ్కేలు ప్రవక్త పిలవబడినప్పుడు అతని వయస్సు? ఏ నది వద్ద ఇతని పరిచర్య కొనసాగింది?

1 point

6➤ యెహెజ్కేలుతో పాటు ఏ ఇద్దరు ప్రవక్తలను కలిపి "త్రిత్వపు ప్రవక్తలు" అని పిలుస్తారు?

1 point

7➤ యెహెజ్కేలును ఏ ప్రవక్తగా పిలుస్తారు? ఈయన దేనిని ప్రకటించాడు?

1 point

8➤ యెహెజ్కేలు గ్రంథములో "నరపుత్రుడా" అని సుమారుగా ఎన్ని సార్లు సంబోధించబడటం జరిగింది?

1 point

9➤ యెహెజ్కేలు గ్రంథములో మూల వచనము ఏది?

1 point

10➤ "యెహోవా యుండు స్థలము " (యెరూషలేము) అను ఈ మాటను హెబ్రీ భాషలో ఏమని అంటారు?

1 point

11➤ యెహెజ్కేలు గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఎన్ని వచనములు ఉన్నవి? బైబిల్ పుస్తక క్రమములో ఈ గ్రంథము ఎన్నవది?

1 point

12➤ 48 అధ్యాయములున్న ఈ గ్రంథములో 27 అధ్యాయములలో 62 పర్యాయములు చెప్పబడిన మాట ఏది?

1 point

13➤ పస్కా పండుగ ఎప్పుడు ఆచరించవలెను?

1 point

14➤ ఎండిన ఎముకలను గూర్చిన దర్శనము ఎవరిని సూచిస్తున్నది?

1 point

15➤ రాతిగుండెను తీసివేసి ఎటువంటి గుండెను దేవుడు ఇస్తాను అంటున్నాడు?

1 point

You Got