1/15
ఎవరు ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.?
2/15
ఏది దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి యున్నది?
3/15
అపొస్తలు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ఎవరి వలన దయపొందినవారైరి?
4/15
అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు ఎవరి ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను?
5/15
యేసు ఎవరి ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకు పంపబడెను?
6/15
ఇంటిలో యేసుతో పాటు భోజనమునకుఈ క్రింది వారిలో ఎవరు కూర్చుండిరి?
7/15
ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు ఏమాయెను?
8/15
నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడని దేవుడు ఎవరి గూర్చి చెప్పెను?
9/15
దావీదు, యెహోవా నిబంధన మందసమును ఎవరి ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి?
10/15
ఎవరు ఎల్లప్పుడు ఇంటిలో నివాసము చేయును.?c
11/15
ఎవరు ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.?
12/15
పౌలు, సీలలు వాక్యము భోధించగా ఎవరి ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి?
13/15
ఎవరు తన దాసుడు పక్షవాయువుతో ఇంటిలో పడియున్నాడని చెప్పి, యేసును వేడుకొనెను?
14/15
యేసు ఎవరి ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసికొని వచ్చెను?
15/15
ఎవరు తన యింట ప్రార్ధించుచుండగా దేవుని దూత నీ ప్రార్ధన వినబడెను,నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడియున్నవి అని పలికెను.?
Result: