Bible Quiz in Telugu on 2nd Peter

1➤ --------పొందినవారికి శుభమని చెప్పి వ్రాయునది

1 point

2➤ మీకు-----------చేయుటకు సిద్ధముగా ఉన్నాను

1 point

3➤ మిమ్మును------------ న్యాయమని యెంచుకొనుచున్నాను

1 point

4➤ ఆ----ఆకాశము నుండి రాగా వింటిమి

1 point

5➤ ఎవరు పరిశుద్ధాత్మ వలన పలికారు?

1 point

6➤ అబద్ధ ప్రవక్తలు---------లో ఉండిరి

1 point

7➤ వీరిని బట్టి------మార్గము దూషింపబడును

1 point

8➤ నీతిని ప్రకటించిన----------ను కాపాడెను

1 point

9➤ ఎవరు దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించాడు?

1 point

10➤ బెయోరు కుమారుడు ఎవరు?

1 point

11➤ ప్రభువు దృష్టికి వెయ్యి సంవత్సరాలు ఎన్ని దినములవలె ఉన్నాయి?

1 point

12➤ స్థిర-------ను విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి

1 point

13➤ ప్రభువుయొక్క ------రక్షణార్ధమైనదని యెంచుకొనుడి

1 point

14➤ అందరు------పొందవలెనని కోరుచున్నాడు

1 point

15➤ దేవుని దినపు-------కొరకు కనిపెట్టుడి

1 point

You Got