Telugu Bible Quiz ➤యోసేపు జీవితములో నుంచి బైబుల్ క్విజ్

Q ➤ 1. యోసేపుయొక్క తల్లిదండ్రుల పేర్లు తెలుపుము?


Q ➤ 2. యోసేపుయొక్క సహోదరులు ఎంతమంది?


Q ➤ 3. అతని కనిష్ఠ (అందరికంటే చిన్నవాడు) సోదరుడు ఎవరు?


Q ➤ 4. యాకోబు యోసేపుకిచ్చిన బహుమానము ఏమిటి?


Q ➤ 5. తన సహోదరులనుగూర్చి యోసేపు తాను కనిన కలలను చెప్పుటద్వారా వారికి యోసేపుపై ఎటువంటి అభిప్రాయము కలిగినది?


Q ➤ 6. యోసేపును అతని సహోదరులు ఐగుప్తీయులకు ఎంత వెలకు అమ్మివేసిరి?


Q ➤ 7. చెఱసాలలో యోసేపుకు సహ ఖైదీలుగా ఫరో సేవకులు ఇద్దరు కలరు. వారెవరు?


Q ➤ 8. ఫరో తన కలల భావాన్ని చెప్పినందుకు యోసేపుకు ఏవిధంగా ప్రతిఫల మిచ్చాడు?


Q ➤ 9. యోసేపుయొక్క ఇద్దరు కుమారుల పేర్లు తెలుపుము?


Q ➤ 10. ధాన్యము కొరకై ఐగుప్తుకు వచ్చినవారెవరు?


Q ➤ 11. యోసేపు వారిపై ఏమని నేరారోపణ చేశాడు?


Q ➤ 12. బెన్యామీనుయొక్క ధాన్యపు సంచిలో యోసేపు రహస్యముగా పెట్టించినది.ఏమిటి?


Q ➤ 13. తనకు జరిగినదంతా చెప్పుటలో యోసేపు ఇచ్చిన వివరణ ఏమిటి?


Q ➤ 14. తాను ఇంకా జీవించే ఉన్నట్టు యోసేపు తన తండ్రికి పంపించిన ఋజువు ఏమిటి?


Q ➤ 15. ఐగుప్తులో యాకోబును అతని కుమారులును ఎక్కడ స్థిరపడిరి?