"వెలుగు" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu bible quiz multiple choice | Telugu Bible Quiz | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ యెహోవా, నీవు నాకు ఏమై యున్నావు యెహోవా చీకటిని నాకు "వెలుగు"గా చేయును.?

1 point

2➤ ఎక్కడ అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది "వెలుగు" ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడనట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను.

1 point

3➤ ఎవరిని ప్రేమించువాడు "వెలుగు"లో ఉన్నవాడు అని బైబిల్ చెప్తుంది?

1 point

4➤ మీరు చీకటిలో నుండి ఏవిధమైన తన "వెలుగు"లోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిసుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

1 point

5➤ నీతి మంతుల కొరకు "వెలుగు"విత్తబడగా యథార్థహృదయుల కొరకు ఏమి విత్తబడి యున్నది?

1 point

6➤ .నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను "వెలుగు" నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగెను. ఈ మాటలు ఎవరివి?

1 point

7➤ ఆయన "వెలుగు"నువలె నీ ------- మధ్యాహ్నమునువలె నీ ---------వెల్లడిపరచును.?

1 point

8➤ అంధకారములో నుండి "వెలుగు" ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన దేనిని యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.?

1 point

9➤ యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ -------------- సమాప్తములగును.

1 point

10➤ నీతి మంతుల కొరకు "వెలుగు"విత్తబడగా యథార్థహృదయుల కొరకు ఏమి విత్తబడి యున్నది?

1 point

You Got