Telugu Bible Quiz On "Cross" || "సిలువ" అనే అంశము పై బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz

1/15
ఏ పండుగ సమయములో యేసు సిలువవేయబడుటకై అప్పగింపబడునని తన శిష్యులతో చెప్పెను?
ⓐ పునరుత్థానము
ⓑ సునాద సంవత్సరము
ⓒ పస్కా పండుగ
ⓓ ఆరోహణ పండుగ
2/15
యేసు సిలువ మరణము పొందుటద్వారా ఏమి చూపించినారు?
ⓐ గర్వము
ⓑ విధేయత
ⓒ జీవము
ⓓ పైవన్నీ
3/15
యేసు సిలువ వేయబడిన సమయము ఎంత?
ⓐ పగలు తొమ్మిది
ⓑ మధ్యాహ్నం మూడు
ⓒ రాత్రి తొమ్మిది
ⓓ పగలు ఏడు
4/15
యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించిన వారు ఎవరు?
ⓐ సైనికుడు
ⓑ పిలాతు భార్య
ⓒ బరబ్బ
ⓓ పిలాతు
5/15
క్రీస్తు సిలువ వ్యర్థముకాకుండునట్లు, ఏమి లేకుండ పౌలు సువార్త ప్రకటించెను?
ⓐ భయము
ⓑ ప్రేమ
ⓒ వాక్చాతుర్యము
ⓓ లేఖనాలు
6/15
ఎవరిని యేసు యొక్క సిలువమోయుటకు అధికారులు బలవంతము చేసిరి?
ⓐ సీమోను పేతురు
ⓑ కురేనీయుడైన సీమోను
ⓒ ఇస్కరియోతు యూదా
ⓓ సైనికుడు
7/15
తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపనివాడు నాకు(యేసు) ఏమి కాడు.?
ⓐ పాత్రుడు
ⓑ స్నేహితుడు
ⓒ ఇష్టుడు
ⓓ దాసుడు
8/15
సిలువ అనగా ఏమిటి?
ⓐ ఆనందం
ⓑ దుఃఖము
ⓒ శ్రమ
ⓓ సంతోషము
9/15
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను అని చెప్పిన వ్యక్తి?
ⓐ పౌలు
ⓑ పేతురు
ⓒ తిమోతి
ⓓ యోహాను
10/15
యేసు మరణమును ధృవీకరించిన డాక్టర్ ఎవరు?
ⓐ లూకా
ⓑ పేతురు
ⓒ యోహాను
ⓓ యాకోబు
11/15
గొల్గొతా అనగా అర్ధము ఏమిటి?
ⓐ దేవాలయము
ⓑ కపాలస్థలము
ⓒ శాంతి
ⓓ సమాధానము
12/15
సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు ఎటువంటిది?
ⓐ మానవ శక్తి
ⓑ దాసుని శక్తి
ⓒ దేవుని శక్తి
ⓓ సాతాను శక్తి
13/15
కుడివైపున, ఎడమ వైపున ఎవరిని యేసుతో కూడ సిలువ వేసిరి?
ⓐ వర్తకులను
ⓑ బందిపోటు దొంగలను
ⓒ నీతి మంతులను
ⓓ పైవారందరు
14/15
సిలువలో ఉన్నటువంటి అడ్డకఱ్ఱ, నిలువుకఱ్ఱ ఏమి తెలియచేస్తాయి?c
ⓐ ప్రేమ, ద్వేషము
ⓑ సమాధానము, తెలివి
ⓒ సమాధానము, దేవునిలో సరిచేసుకోవడం
ⓓ సమాధానము, ద్వేషము
15/15
సిలువ అనగా అర్ధం ఏమిటి?
ⓐ ఆనందం
ⓑ దుఃఖము
ⓒ సంతోషము
ⓓ పైవీవి కావు
Result: