1➤ తన శరీర గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వుందని ఎవరు చెప్పారు?
,=> పేతురు (1:13,14)
2➤ దుర్మార్గుల అక్రమ క్రియల విషయంలో వేదనపడిన నీతిమంతుని పేరు ఏమిటి?
,=> లోతు (2:8)
3➤ తిన్నని మార్గం విడిచి, త్రోవ తప్పి దుర్నీతివలన కలుగు బహుమానాన్ని ప్రేమించిన ప్రవక్త ఎవరు?
,=> బిలాము (2:15, 16)
4➤ 'పంచ భూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును' అని ఏ అపొస్తలుడు ప్రవచించాడు?
=> పేతురు (3:10)