Telugu Bible Quiz on What in the bible ➤ ఏమిటి? పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "మీరు ఆచరించు ఈ ఆచారమేమిటి?"


Q ➤ 2. "మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి?”


Q ➤ 3. "అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేల?"


Q ➤ 4. "నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివి."


Q ➤ 5. "ఈ రాళ్ళెందుకు?"


Q ➤ 6. "నీతో యెహోవా ఏమి సెలవిచ్చెను?"


Q ➤ 7. "దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నాయొద్దకు వచ్చితివా?


Q ➤ 8. "సమాధానముతో నీకేమి పని?"


Q ➤ 9. “ఇంతమందికి ఇవి ఏమాత్రము?"


Q ➤ 10. "నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు?"


Q ➤ 11. "ఎఫ్రాయిమూ—బొమ్మలతో నాకిక నిమిత్తమేమి?"


Q ➤ 12. "న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవునియెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా. యెహోవా నిన్నడుగుచున్నాడు?"


Q ➤ 13. "మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి?"


Q ➤ 14. "దానితో మాకేమి? నీవే చూచుకొనుము."


Q ➤ 15. "నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి?"