Telugu Bible Quiz On "40Days" || "40రోజులు" అనే అంశము పై బైబిల్ క్విజ్

1/15
మోషే నలభై రోజులు ఉపవాసము చేసినప్పుడు ఏ కొండ మీద ఉండెను?
ⓐ అరారాతు
ⓑ సీనాయి
ⓒ మోరియా
ⓓ బేతేలు
2/15
దేవుడు నోవహు సమయములో నలభై రోజులు వేటిని భూమి మీద ఉండకుండా వర్షము కురిపించెను?
ⓐ మనుషులు
ⓑ జంతువులు
ⓒ వృక్షములు
ⓓ సమస్త జీవరాసులు
3/15
రిబ్కాను వివాహము చేసుకొనినప్పుడు ఇస్సాకు వయస్సు ఎన్ని సంవత్సరములు?
ⓐ ముప్పది ఐదు
ⓑ ఇరువది
ⓒ నలువది
ⓓ నలువది ఐదు
4/15
ఇశ్రాయేలీయులు నివసింపవలసిన ఏ దేశపు పొలిమేరలు చేరువరకు ఏమి తినిరి.?
ⓐ ఐగుప్తు, చిక్కుడుకాయ కూర
ⓑ కనాను, మన్నా
ⓒ మోయాబు, మన్నా
ⓓ ఎదోము, చిక్కుడుకాయ కూర
5/15
ఎవరి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుటకు నలువది దినములు పట్టెను?
ⓐ యోసేపు
ⓑ యాకోబు
ⓒ ఫరో
ⓓ యూదా
6/15
యేసుక్రీస్తు నలువది దినములు ఉపవాసము ఎందుకొరకు ఉండెను?
ⓐ పునరుత్థానము
ⓑ ఆరోహణము
ⓒ సిలువ మరణమ
ⓓ పరిచర్య
7/15
ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు ఏ వంశమునకు చెందిన బాశెమతును పెండ్లిచేసి కొనెను.?
ⓐ కనాను
ⓑ మోయాబు
ⓒ హిత్తీయులు
ⓓ హెబ్రీ
8/15
జలప్రవాహము నలువది దినములు భూమిమీద ఉండగా నీళ్ళమీద నడిచినది ఏది?
ⓐ పావురము
ⓑ ఓడ
ⓒ గ్రద్ద
ⓓ నోవహు
9/15
వేటిని చేయుటకు నలుబది వీసెల మేలిమి బంగారము ఉపయోగించెను?
ⓐ దీపవృక్షము
ⓑ ఉపకరణములు
ⓒ కలశమును
ⓓ గుండీలు
10/15
యోనా నలువది దినములకు ఏ పట్టణము నాశనమగునని ప్రకటనచేసెను?
ⓐ తర్టీషు
ⓑ నీనెవె
ⓒ కనాను
ⓓ ఐగుప్తు
11/15
యేసుక్రీస్తు శ్రమపడిన తరువాత శిష్యులకు తన్నుతాను ఏవిధముగా కనుపరచుకొనెను?
ⓐ దేవదూత
ⓑ సజీవుని
ⓒ తండ్రిగా
ⓓ తల్లిగా
12/15
ఎవరికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.?
ⓐ దావీదు
ⓑ యోసేపు
ⓒ పౌలు
ⓓ మోషే
13/15
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏ నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను?
ⓐ యూఫ్రటీసు
ⓑ యొర్దాను
ⓒ నైలు
ⓓ టిగ్రిస్
14/15
అరణ్యములో నలువది దినములు యేసుకు పరిచర్య చేసినది ఎవరు?
ⓐ మరియ
ⓑ సాతాను
ⓒ దేవదూతలు
ⓓ తండ్రి దేవుడు
15/15
ఎవరు యుద్ధసమయములో నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను.?
ⓐ సమ్సోను
ⓑ దావీదు
ⓒ గొల్యాతు
ⓓ యెఫ్తా
Result: