1/15
యేసుక్రీస్తును పోలిన దావీదు కీర్తనలు ఏ అధ్యాయములో శ్రమల గురించి ప్రవచించెను?
2/15
ఏమి వచ్చినపుడు క్రీస్తుకు సహాయము చేయువారు లేకపోయిరి?
3/15
ఏ దేశపు బలమైన వృషభములు యేసును ఆవరించియుండెను?
4/15
బలమైన వృషభములు ఎవరికి సూచనగా నుండెను?
5/15
చీల్చుచును గర్జించుచు నుండు దేని వలె యేసును ఈ వృషభములు ఆవరించెను?
6/15
ఏవి యేసును చుట్టుకొని యుండెను?
7/15
కుక్కలు ఎవరికి పోలికగా యున్నాయి?
8/15
ఎవరు గుంపుకూడి ఆవరించి యుండెను?
9/15
దుర్మార్గులు ఎవరికి సూచనగా యుండెను?
10/15
వేటి వలె యేసు పారవేయబడియుండెను?
11/15
వేటి కొమ్ముల నుండి నన్ను రక్షించితివని యేసు దేవునితో అనెను?
12/15
గొర్రెపోతుల కొమ్ములు వేటికి సాదృశ్యముగా యుండెను?
13/15
దేని నోట నుండి రక్షించుమని యేసు తండ్రితో అనెను?
14/15
సింహము దేనికి పోలికగా చెప్పబడెను?
15/15
యెహోవాకు క్రీస్తు ఏమై యుండెను గనుక శ్రమల నుండి క్రీస్తు తప్పించబడునని జనులు అనుకొందురు?
Result: