Telugu Bible Quiz on Song of Solomon

1/40
పరమగీతము ఎవరు రచించారు ?
Ⓐ యిర్మీయా
Ⓑ దావీదు
Ⓒ సమూయేలు
Ⓓ సొలొమోను
2/40
---------- నిన్ను ప్రేమించుదురు?
Ⓐ బాలులు
Ⓑ కన్యకలు
Ⓒ రాణులు
Ⓓ వృద్ధులు
3/40
నీ ప్రేమ (దేవుని ప్రేమ.. కన్న మధురము?
Ⓐ జుంటి తేనే
Ⓑ ద్రాక్షారసము
Ⓒ అంజూరపు పండ్ల
Ⓓ ఖర్జురపు పండ్ల
4/40
------------ ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము ?
Ⓐ ప్రేమ ను
Ⓑ ఐశ్వర్యమును
Ⓒ నిన్ను (దేవున్ని బట్టి)
Ⓓ ధనమును
5/40
నేను............. దాననైనను సౌందర్యవంతురాలను ?
Ⓐ నల్లని
Ⓑ తెల్లని
Ⓒఎఱ్ఱని
Ⓓ పచ్చని
6/40
-------- నగరు తెరలవలె నేను సౌందర్యవంతురాలను ?
Ⓐ సొలొమోను
Ⓑ దావీదు
Ⓒ యరోబాము
Ⓓ రెహబాము
7/40
నా ప్రాణ........... నీ మందను వివేచ్చట మేపుదువో నాతో చెప్పుము ?
Ⓐ స్నేహితుడా
Ⓑ ప్రియుడా
Ⓒ నాధుడా
Ⓓ ఓ రక్షకా
8/40
..........అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము?
Ⓐ మందకాపరుల
Ⓑ మందల
Ⓒ తల్లిదండ్రుల
Ⓓ అన్నతమ్ముల
9/40
నా ప్రియురాలా (నా సంఘమా) పరోయొక్క .......... నిన్ను పోల్చెదను ?
Ⓐ రథములతో
Ⓑ అశ్వములతో
Ⓒ రథాశ్వములతో
Ⓓ కిరీటముతో
10/40
నేను.......... పొలములో పూయు పుష్పము వంటిదానను ?
Ⓐ ఏదెను
Ⓑ షారోను
Ⓒ ఎఫ్రోను
Ⓓ సీయోను
11/40
బలురక్కసి చెట్లలో వల్లిపద్యము కనబడున్నట్లు స్త్రీలలో నా........... కనబడుచున్నది?
Ⓐ ప్రియురాలు
Ⓑ భార్య
Ⓒ తల్లి
Ⓓ సహోదరి
12/40
......... చేత నేను మూర్ఛిల్లుచున్నాను?
Ⓐ జ్ఞానము
Ⓑ ప్రేమాతిశయము
Ⓒ ఉపవాసము
ⓓ పై వన్ని
13/40
ఆనందభరింతనై నేనతని. ----------- ను కూర్చుంటిని ?
Ⓐ కూడి వైపునను
Ⓑ ఎడమ వైపునను
Ⓒ నీడను
Ⓓ చేరువలోను
14/40
అతని....... చెయ్యి నా తలక్రిందనున్నది?
Ⓐ కూడి
Ⓑ యెడమ
Ⓒ రక్షణ గల
Ⓓ కరుణ గల
15/40
ద్రాక్షాతోటలను చెరుపు -------- లను పట్టుకొనుడీ?
Ⓐ నక్కలను
Ⓑ కుక్కలను
Ⓒ పురుగులను
Ⓓ పందులను
16/40
........... వేళ నేను నా ప్రాణ ప్రియుని వెదకితిని?
Ⓐ రాత్రి
Ⓑ సాయంత్రం
Ⓒ ఉదయము
Ⓓ జాము రాత్రి
17/40
సొలొమోను పల్లకి వచ్చుచున్నది....... శూరులు దానికి పరివారము ?
Ⓐ ఆరు మంది
Ⓑ అరువది మంది
Ⓒ అరువది ఆరు మంది
Ⓓ అరువది ఆరు మంది
18/40
......... కట్టించిన గోపురము లోను నీ కంధరము (కంఠం) సమానము ?
Ⓐ దావీదు
Ⓑ సొలొమోను
Ⓒ యరోబాము
Ⓓ మనష్శే
19/40
నా ప్రియురాలా (సంఘమా) నీవు అధిక సుందరివి నీయందు లేదు ?
Ⓐ గర్వము
Ⓑ స్వార్ధము
Ⓒ కళంకము
Ⓓ పై వన్ని
20/40
......... ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంతో మధురము ?
Ⓐ ప్రియురాలా
Ⓑ సహోదరి
Ⓒ సుందరి
Ⓓ నారీమణీ
21/40
--------- లో అధిక సుందరివగుదానా, వేరు ప్రియుని కన్న నీ ప్రియుని విశేషమేమిటి ?
Ⓐ స్త్రీలలో
Ⓑ రాణులలో
Ⓒ అందములో
Ⓓ షారోను పొలములో
22/40
నా ప్రియుడు ------ --- వర్ణుడు రత్నవర్ణుడు?
Ⓐ నీలవర్ణుడు
Ⓑ ధూమ్రవర్ణుడు
Ⓒ ధవళవర్ణుడు
Ⓓ శ్వేతవర్ణుడు
23/40
అతని శిరస్సు... వంటిది ?
Ⓐ హిమము
Ⓑ అపరంజి
Ⓒ వెండి
Ⓓ బోళము
24/40
పది వేల మంది పురుషులలో-------------- గుర్తింపవచ్చును
Ⓐ సొలొమోనుని
Ⓑ దావీదుని
Ⓒ అబాలో ముని
Ⓓ ప్రియుడుని
25/40
అతని నేత్రములు నదీతీరములందుండు ------------- వలె కనబడుచున్నవి ?
Ⓐ చేపలవలే
Ⓑ అలలవలే
Ⓒ గువ్వలవలె
Ⓓ పచ్చికవలె
26/40
అతని నేత్రములు........ లో కడగబడినట్లున్నవి?
Ⓐ తేనెలో
Ⓑ పాలలో
Ⓒ నీళ్లలో
Ⓓ బోళములో
27/40
- -------- తార్షీషు రత్నభూషతమైన స్వర్ణగోళములవలె ఉన్నవి ?
Ⓐ అతని కరములు
Ⓑ అతని పాదములు
Ⓒ అతని శిరస్సు
Ⓓ అతని తనువు
28/40
అతని నోరు అతిమధురము, అతడు....... ?
Ⓐ కాంక్షణీయుడు
Ⓑ అతికాంక్షణీయుడు
Ⓒ సుంధరుడు
Ⓓ అతిసుందరుడు
29/40
యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు మరియు... --------
Ⓐ నా కాపరి
Ⓑ నా రక్షకుడు
Ⓒ నా స్నేహితుడు
Ⓓ నా దేవుడు
30/40
నా సఖీ నీవు ------------ పట్టణము వలె ' సుందరమైన దానవు ?
Ⓐ యెరికో
Ⓑ యెరూషలేము
Ⓒ బబులోను
Ⓓ తిర్పా
31/40
స్త్రీలు దాని చూచి..... ?
Ⓐ యెడ్చేదరు
Ⓑ నవ్వెదరు
Ⓒ ధన్యురాలందురు
Ⓓ మత్సరపడుదురు
32/40
------------ రమ్ము, రమ్ము మెము నిన్ను ఆశతీరచూచుటకై తిరిగిరమ్ము ?
Ⓐ కుమారి
Ⓑ షారోను
Ⓒ సుసన్న
Ⓓ షూలమీతీ
33/40
నీ తల వెండ్రుకలు....... వర్ణముగలవి?
Ⓐ ధవళ వర్ణము
Ⓑ రత్నవర్ణము
Ⓒ ధూమ్రవర్ణము
Ⓓ నీలవర్ణము
34/40
నీ శిరస్సు ... పర్వతరూపము శిరస్సుపర్వతరూపము ?
Ⓐ కర్మెలు
Ⓑ మోరియా
Ⓒ ఉసీనాయి
Ⓓ హోరేబు
35/40
నా ప్రియురాలా ఆనందకరమైన వాటిలో నీవు...... ?
Ⓐ అతి మధురమైన దానవు
Ⓑ అతిసుందరమైన దానవు
Ⓒ అందమైన దానవు
Ⓓ పైవన్నీ
36/40
అతని............నన్ను కౌగిలించుచున్నది ?
Ⓐ యెడమ చెయ్యి
Ⓑ రక్షణ
Ⓒ కుడిచెయ్యి
Ⓓ కృప
37/40
ప్రేమ... బలవంతమైనది?
Ⓐ భూమియంత
Ⓑ ఆకాశమంత
Ⓒ మరణమంత
Ⓓ సముద్రమంత
38/40
ఈర్ష్య --------- కఠోరమైనది
Ⓐ మారా అంత
Ⓑ మరణమంత
Ⓒ ఆకాశమంత
Ⓓ పాతాళమంత
39/40
అగాధసముద్రజలము. --------------- ఆర్పజాలదు?
Ⓐ గర్వమును
Ⓑ ప్రేమను
Ⓒ కోపమును
Ⓓ ద్వేషమును
40/40
బయలు హమోనునందు...... కోక ద్రాక్ష వనము కలదు ?
Ⓐ దావీదు
Ⓑ నాబోతు
Ⓒ సొలొమోను
Ⓓ అహాబు
Result: