1/15
దర్శనము" అనగా ఏమిటి?
2/15
దేవుని దర్శనములు"ఎవరికి కలిగెడివి?
3/15
యెహోవా వాక్యము "దర్శనము"నందు ఎవరి యొద్దకు వచ్చెను?
4/15
యెహోవా సర్వజనుల మీద తన ఆత్మను కుమ్మరించునపుడు ఎవరు "దర్శనములు"చూతురు?
5/15
ఎవరి యొక్క పరిపాలనలో దానియేలునకు "దర్శనము"కలిగెను?
6/15
ఎవరికి ఎదోము గురించి "దర్శనము" వచ్చెను?
7/15
నహూముకు దేనిని గురించిన దేవోక్తి "దర్శనము"వలన వచ్చెను?
8/15
అధికమైన "దర్శనములు"వచ్చిన ఎవరిని "దర్శనముల"ప్రవక్త అని పిలుచుదురు?
9/15
ఎవరు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తుని "దర్శనము" పొందెను?
10/15
చెరలోని వారి మధ్య కాపురమున్న కాలమున ఎవరికి దేవుని గూర్చిన "దర్శనములు కలిగెను?
11/15
"దర్శనముల"వలన నీవు నన్ను భయపెట్టెదవని ఎవరు యెహోవాతో అనెను?
12/15
ఎవరికి కలిగిన "దర్శనములో" సకల విధములైన చతుష్పాద జంతువులు ప్రాకుపురుగులు ఆకాశపక్షులు ఉండెను?
13/15
హిజ్కియా గురించి ఎవరికి కలిగిన "దర్శనముల" గ్రంధమందు వ్రాయబడియున్నది?
14/15
ఎవరిని "దర్శనము"నందు ప్రభువు పిలిచి సౌలు నొద్దకు వెళ్లమనెను?
15/15
ఎవరు దేవుని ముఖ"దర్శనము" చేయుదురు?
Result: