Telugu Bible Quiz Fill in the blanks ➤ సామెతల గ్రంథమునుండి బైబుల్ క్విజ్(2)

Q ➤ 1. నీ ప్రవర్తన అంతటియందు ఆయన______________ అప్పుడు ఆయన_______________ సరారము చేయును, తృణీకరింపవద్దు;


Q ➤ 2. నా కుమారుడా,_______________ తృణీకరింపవదు ; ఆయన ________________విసుకవద్దు.


Q ➤ 3.________________ సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి ______________ సంపాదించుకొనుము.


Q ➤ 4._____________________నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.


Q ➤ 5._____________________ వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి _________________తెచ్చుకొనుము.


Q ➤ 6. నీతిమంతుని జ్ఞాపకము చేసికొనుట________________ భక్తిహీనుల పేరు______________


Q ➤ 7. యెహోవా ఆశీర్వాదము _____________ ఇచ్చును; నరుల ____________ఆ ఆశీర్వాదము ఎక్కువకాదు.


Q ➤ 8. నీతిమంతులు ఇచ్చు ఫలము ___________ ; ఇతరులను రక్షించును.


Q ➤ 9.____________ చెప్పుకొనుచు _______________ గలవారు కలరు; ____________ చెప్పుకొనుచు____________ గలవారు కలరు.


Q ➤ 10. ఎద్దులు లేనిచోట________________


Q ➤ 11. మృదువైన మాట _______________ చల్లార్చును;నొప్పించు మాట_______________ రేపును.


Q ➤ 12.________________ కంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు, __________________ కంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు.


Q ➤ 13. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన_______________ పళ్ళెములలో ఉంచబడిన_______________ వంటిది.


Q ➤ 14. దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో________________అట్లుండును.


Q ➤ 15.________________ లేనియెడల జనులు__________________.