Telugu Bible Quiz on Isaiah

1➤ యెషయా గ్రంథము యొక్క గ్రంథ కర్త ఎవరు? ఈ గ్రంథము వ్రాయబడిన స్థలము?

1 point

2➤ యెషయా గ్రంథములో ఎన్ని అధ్యాయములు ఎన్ని వచనములు కలవు? బైబిల్ మొత్తములో ఎన్నవ పుస్తకము?

1 point

3➤ యెషయా అను పేరుకు గల అర్ధము, యెషయా తండ్రి పేరు ఏమిటి.?

1 point

4➤ బైబిల్ గ్రంథము, మరియు యెషయా గ్రంథము విభజనలో కొన్ని సమాన పోలికలు ఉన్నందున యెషయా గ్రంథమును ఏమని పిలుస్తారు?

1 point

5➤ దేవుడు, హిజ్కియాకు ఎన్ని సంవత్సరముల ఆయుష్యు పొడిగించెను, ఏ రాజు చేతిలో తన రాజ్యము పడకుండా విడిపించెను?

1 point

6➤ యెషయా గ్రంథము లోని 1-39 అధ్యాయములు దేనిని తెలియజేస్తాయి?యెషయాను ఎవరికి సంబధించిన ప్రవక్త గా చెప్తారు?

1 point

7➤ యెషయా గ్రంథము రెండవ భాగము 40-66 అధ్యాయములు దేనితో మొదలై, దేనితో ముగింపబడుతుంది?

1 point

8➤ యెష్షయి మొద్దునుండి చిగురు పుట్టును? ఈ వచనములోని "చిగురు లేదా చిగురించుట" అనే మాటకు హెబ్రీ పదము ఏమిటి?

1 point

9➤ యెషయా గ్రంథములోని 66 ప్రవచనములు కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలలో పేర్కొనబడినవి?

1 point

10➤ నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అని ఎవరిని గురించి ఈ మాట చెప్పబడెను?

1 point

11➤ ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చియున్నది... ఈ ప్రవచనము యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో ఏ గ్రంథములో | ఇవ్వబడినది?

1 point

12➤ యేసుక్రీస్తు పుట్టక ముందే ఆయన మరణము గురించి ఎన్ని సంవత్సరముల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించెను?

1 point

13➤ యెషయా ప్రవక్త, యేసుక్రీస్తును గురించి చెప్పిన ప్రవచనములలో నెరవేరవలసినది ఏమిటి?

1 point

You Got