Telugu Bible Quiz on Light || Telugu Bible Quiz || "వెలుగు" అనే అంశంపై తెలుగు బైబిల్ క్విజ్

1/15
దేవుడు ఏ దినమున వెలుగును, చీకటిని వేరు పరచెను?
A మొదటి
B మూడవ
C ఐదవ
D రెండవ
2/15
యెహోవా మనకు ఎలా ఉండెను?
A తెలుపు వర్ణముగా
B వితానముగా
C నిత్యమైన వెలుగుగా
D కాంతికిరణముగా
3/15
ఎవరు దేవుని వెలుగునకు వచ్చెదరు?
A జనములు
B అధికారులు
C భూపతులు
D ఉన్నతులు
4/15
దేనిలో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండా దేవుడు మన పాదములను తప్పించెను?
A సూర్యకాంతిలో
B అంధకారములో
C జీవపు వెలుగులో
D చంద్రకాంతిలో
5/15
వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు ఎవరిని ఆశ్రయించాలి?
A సూర్యుడిని
B చంద్రుడిని
C నక్షత్రములను
D యెహోవా నామమును
6/15
దేవుడు ఎవరిని అన్యజనులకు వెలుగుగా నియమించెను?
A యేసుక్రీస్తును
B దేవదూతలను
C ప్రవక్తలను
D సేవకులను
7/15
లోకమునకు వెలుగైన యేసును ఏమి చేయాలి?
A వెదకాలి
B వెంబడించాలి
C చూడాలి
D పట్టుకోవాలి
8/15
మనము వెలుగుతో పాటు దేని సంబంధులము?
A చీకటి
B రాత్రి
C పగటి
D అంధకార
9/15
మనము ఎవరికి వెలుగై యున్నామని యేసు చెప్పెను?
A గృహమునకు
B లోకమునకు
C సమాజమునకు
D అన్యులకు
10/15
దేనినిబట్టి చీకటిలోను, మరణచ్ఛాయలోను ఉన్నవారికి దేవుడు వెలుగు అనుగ్రహించెను?
A మన భక్తినిబట్టి
B మన నీతినిబట్టి
C మన భయమునుబట్టి
D తన మహావాత్సల్యమును బట్టి
11/15
ఎవరి యెదుట చీకటిని వెలుగుగా చేయును?
A దుష్టుల
B శత్రువుల
C దుర్మార్గుల
D పాపుల
12/15
చీకటినుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి పిలువబడిన మనము దేవుని యొక్క వేటిని ప్రచురము చేయాలి?
A దేవుని బోధ
B దేవుని మాట
C దేవుని గుణాతిశయములను
D దేవుని ప్రేమను
13/15
ఎవరి చుట్టూ వెలుగు ప్రకాశించెను?
A పౌలు
B పేతురు
C బర్నబా
D సీల
14/15
జనములకు వెలుగు కలుగునట్లు దేవుడు ఏమి నియమించెను?
A కట్టడ
B విధి
C శాసనము
D ఆజ్ఞ
15/15
మనము వెలుగులో ఉన్నాము గనుక ఏమి అవ్వము?
A భయపడము
B వెరవము
C బెదరము
D పైవన్నియు
Result: