"Day of traveller" అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu bible quiz | Bible Quiz in Telugu

1➤ "Travellers" అనగా ఎవరు?

1 point

2➤ ఎవరి దినములలో రాజమార్గములు యెడారులు కాగా ప్రయాణస్థులు చుట్టు త్రోవలలోనే నడిచిరి?

1 point

3➤ శక్తికి మించిన ప్రయాణము యెహోవా ఎవరికి సిద్ధపరచెను?

1 point

4➤ దేవుని దృష్టికి గొప్పదైన నీనెవె పట్టణము ఎన్ని దినముల ప్రయాణమంత పరిమాణము గలది?

1 point

5➤ రాత్రివేళ బసచేయుటకు ఏమి వేయు ప్రయాణస్థుని వలె ఉన్నావని యిర్మీయా యెహోవాతో అనెను?

1 point

6➤ తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో అని ఊరక యుండి చూచినది ఎవరు?

1 point

7➤ యాకోబు తాను చేసిన యాత్ర సంవత్సరములు ఎన్ని అని ఫరోతో చెప్పెను?

1 point

8➤ యాత్రికుడనై నా బసలో పాటలు పాడుటకు ఏమి నాకు హేతువులాయెనని కీర్తనాకారుడు అనెను?

1 point

9➤ ఎక్కడ బాటసారుల బస నాకు దొరికిన ఎంతమేలు అని యిర్మీయా యెహోవా వాక్కు ప్రకటించెను?

1 point

10➤ యేసు ఎక్కడకు ప్రయాణమై పోవుచు బోధించుచు సంచారము చేయుచుండెను?

1 point

11➤ ప్రయనము కొరకు జాలె,రెండుఅంగీలు, చెప్పులు, చేతికర్రలనైనను ఏమి చేసుకొనకూడదని యేసు తన శిష్యులతో చెప్పెను?

1 point

12➤ తూరు నుండి ప్రయాణమై పోవుచున్న ఎవరిని ఆ పట్టణమువారు భార్యపిల్లలతో వచ్చి సాగనంపిరి?

1 point

13➤ యూదా, ఇశ్రాయేలు వంశస్థులును ప్రయాణము చేయుచు యెహోవా ఎలా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు?

1 point

14➤ తాము భూమిమీద పరదేశులము యాత్రికులమై యున్నామని ఒప్పుకొనిన మన పితరులు ఏమి కలిగి మృతినొందిరి?

1 point

15➤ నీతిమంతుల "వెలుగు" తేజరిల్లును ఎవరి దీపము ఆరిపోవును?

1 point

You Got