Telugu Bible Quiz Fill in the blanks ➤ ధన్యతలు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్
Q ➤ 1. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక; ఆయన తన ప్రజలకు_____________.Ans ➤ జ. దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను (లూకా 1:68) 10. దేవుని రాజ్యములో (లూకా 14:15)
Q ➤ 2. హృదయశుద్ధిగలవారు ధన్యులు;___________________.Ans ➤ జ. వారు దేవుని చూచెదరు (మత్తయి 5:8) 12. వారు కనికరము పొందుదురు (మత్తయి 5:7)
Q ➤ 3.______________________ విత్తనములు చల్లుచు_____________ తిరుగనిచ్చు మీరు ధన్యులు.Ans ➤ జ. సమస్త జలములయొద్దను; ఎద్దులను గాడిదలను (యెషయా 32:20)
Q ➤ 8._________________హక్కుగలవారై గుమ్మములగుండ ఆ పట్టణము లోనికి ప్రవేశించునట్లు తమ _________________ వారు ధన్యులు.Ans ➤ జ. జీవవృక్షమునకు; వస్త్రములను ఉదుకుకొను (ప్రకటన 22:14).
Q ➤ 9. నా విషయమై_________________ వాడు ధన్యుడు.Ans ➤ జ. అభ్యంతరపడని (మత్తయి 11:6)