"అగ్ని"అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ | Telugu Bible Quiz | Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ మన దేవుడు ఎటువంటి అగ్నియై యుండెను?

1 point

2➤ యేసు పరిశుద్ధాత్మలోను, అగ్నితోను ఏమి ఇచ్చునని యోహాను చెప్పెను?

1 point

3➤ ఎక్కడ అగ్నిజ్వాలలో మోషేకు యెహోవా దూత ఎలా ప్రత్యక్షమాయెను?

1 point

4➤ అగ్నిజ్వాలలు దేవునికి ఎలా యుండెను?

1 point

5➤ యెహోవా యొక్క ఏమి అగ్ని వంటిది?

1 point

6➤ యెహోవా యొద్దనుండి అగ్ని బయలుదేరి దేవునికి విరోధముగా పోగైన ఎంతమందిని కాల్చివేసెను?

1 point

7➤ ఎవరు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని నర్పించినందున చనిపోయిరి?

1 point

8➤ ఎవరు ప్రార్ధన చేయుచుండగా యెహోవా అగ్ని దిగెను?

1 point

9➤ ఎవరి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును?

1 point

10➤ ఎన్నవభాగమును యెహోవా అగ్నిలో నుండి తీసి శుద్ధిపరచును?

1 point

11➤ అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా వారు దేనితో నిండినవారైరి?

1 point

12➤ దేవుడు మనలను శోదించే అగ్ని వంటివి ఏమిటి?

1 point

13➤ భూమి నలుదిక్కులయందుండు జనములను మోసపరచు ఎవరు అగ్నిగంధకములతో గల గుండములో పడవేయబడెను?

1 point

14➤ యెహోవా నామమును బట్టి ప్రకటింపను అని అనుకొన్న ఎవరి హృదయములో ఆయన పేరు అగ్నివలె మండుచున్నది?

1 point

15➤ ప్రభువైన యేసు ఏమి కనుపరచి ఎవరితో కూడా పరలోకమునుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమగును?

1 point

You Got

Quizzes
Daily Bible Quiz English Bible Quizzes Download Bible Quiz App