Telegu Bible Quiz on Leviticus | Leviticus Bible quiz in Telugu | లేవియ కాండం పై తెలుగు బైబుల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu

 లేవీయకాండం పై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on Leviticus | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in Telugu | Telugu bible questions and answers on Leviticus

Total Questions: 130
Total Marks:100 (Each question carries 0.7 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 0.7 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 

1/130
యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము ఏమిటి?
ఎ. బలి
బి. దహనబలి
సి. అర్పణ
డి. చెప్పలేము
2/130
దహనబలిగా అర్పించే జంతువు ఎలాంటిదై ఉండవలెను?
ఎ. చెడ్డదై
బి. నిర్దోషంగా
సి. చెప్పలేము
డి. ఏదీకాదు
3/130
బలిపీఠపు----- దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను.
ఎ. పడమర
బి. తూర్పు
సి. ఉత్తర
డి. దక్షిణ
4/130
యెహోవాకి దహనబలిగా ఏ జాతి వాటిని ఇవ్వాలి?
ఎ.గోవులు
బి. మేకలు
సి.గొర్రెలు
డి. పైవన్నీ
5/130
ఈ క్రింది వానిలో ఏ జాతి పక్షులను దేవునికి అర్పించాలి?
ఎ. తెల్లగువ్వ
బి.గొఱ్ఱపిల్ల
సి. పావురపుపిల్ల
డి. ఎ&సి
6/130
యెహోవాకు నైవేద్యము ఎలా అర్పించాలి?
ఎ. ప్రథమ ఫలముగా
బి. చివరిగా
సి. ప్రేమతో
డి. ఏదీకాదు
7/130
నైవేద్యము ఎవరి యొద్దకు తీసుకొని వెళ్ళవలెను?
ఎ. యాజకుల
బి. ప్రజల
సి. పెద్దల
డి. పైవన్నీ
8/130
ఎలాంటి నైవేద్యము యెహోవాకు చేయవలెను?
ఎ. పులిసినది
బి. పులియనిది
సి. శుద్ధమైనది
డి. ఎ& బి
9/130
యెహోవాకు అర్పించు ----- లలో అది అతిపరిశుద్ధము.
ఎ. యాగము
బి. హోమము
సి. ఆలోచన
డి.ఎ&సి
10/130
యెహోవాకి నైవేద్యము దేనితో చేయవలెను?
ఎ. శనగ పిండితో
బి. గోధుమ పిండితో
సి. నూనెతో
డి. ఏదీకాదు
11/130
అది యెహోవాకు-----రూపమైన ఆహారం.
ఎ. యాగ
బి. పరిశుద్ధ
సి. హోమ
డి. ఏదీకాదు
12/130
సమాధానబలికి ఏలాంటి దానిని తీసుకొని రావాలి?
ఎ. పరిశుద్ధమైనది
బి. నిర్దోషమైనది
సి. చెడిపోయినది
డి.ఎ &బి
13/130
ఏ గుడారము యెదుట సమాధానబలికి తెచ్చిన జంతువును అర్పించాలి?
ఎ. పరోక్షపు
బి. ప్రత్యక్షపు
సి. చెప్పలేము
డి.ఎ&సి
14/130
ప్రజలు ఏవేవి తినకుడదు?
ఎ. రక్తము
బి. క్రొవ్వు
సి. ఎ&బి
డి. మాంసము
15/130
వధించిన జంతువు రక్తము ఎక్కడ ప్రోక్షించాలి?
ఎ. దేవాలయం
బి. బలిపీఠము చుట్టు
సి. ప్రజల చుట్టు
డి. చెప్పలేము
16/130
కోడె దూడ రక్తము ఎన్ని సార్లు యెహోవా సన్నిధిన ప్రోక్షించాలి?
ఎ.9
బి.5
సి. 13
డి.7
17/130
యాజకుడు పాపపరిహారార్ధబలిగా దేనిని అర్పించాలి?
ఎ.గొర్రె పిల్లని
బి. మేకపిల్లని
సి. పశువుని
డి.కోడెదూడ
18/130
దేశస్థులలో ఎవరైనా పాపం చేసిన యెడల యెహోవాకి దేనిని అర్పించాలి?
ఎ. ఆడుమేకపిల్ల
బి. మగమేకపిల్ల
సి. కోడెదూడ
డి. పశువు
19/130
కోడెదూడ రక్తములో కొంచెము ఏ గుడారమునకు తీసుకొని వెళ్ళాలి?
ఎ. ప్రత్యక్షపు
బి. బలిపీఠము
సి. పరోక్షపు
డి. ఏదీకాదు
20/130
అధికారి పొరబాటున పాపం చేసిన యెడల యెహోవాకి దేనిని అర్పించాలి?
ఎ. ఆడుమేకపిల్ల
బి. మగమేకపిల్ల
సి.కోడెదూడ
డి. పశువు
21/130
అపరాధ పరిహారార్ధబలిగా యెహోవాయొద్దకు దేనిని తీసుకొని రావాలి?
ఎ. ఆడుమేకపిల్లను
బి. మగమేకపిల్లను
సి. పొట్టేలును
డి. పశువును
22/130
పాపపరిహారార్ధ బలిగా వేటిని అర్పించాలి?
ఎ. ఆడు గొర్రె
బి. ఆడమేక
సి.ఎ&బి
డి. పశువు
23/130
ఒక తప్పు చేసి అపరాధి అయినప్పుడు మొదట ఏం చేయాలి?
ఎ. బలి అర్పించాలి
బి. ఏడ్వాలి
సి. పాపమును ఒప్పుకోవాలి
డి. ఏదీకాదు
24/130
ఈ క్రింది వాటిలో దేనిని ముట్టిన యెడల అపవిత్రమౌతారు?
ఎ. అపవిత్రమృగ కళేబరము
బి.గొర్రెను
సి. మేకను
డి.బి&సి
25/130
విధి చొప్పున --- దానిని దహనబలిగా అర్పింపవలెను.
ఎ. రెండవ
బి. నాలుగవ
సి. మూడవ
డి. ఐదవ
26/130
యాజకులలో ప్రతి -----వాడు దానిని తినవలెను.
ఎ. ప్రతి
బి. మగ
సి. జాతి
డి. వయస్సు
27/130
సమాధాన బలియగు పశువు ----ను దహింపవలెను.
ఎ. రక్తము
బి. మాంసమును
సి. క్రొవ్వు
డి. శరీరాన్ని
28/130
దహనబలి ద్రవ్యము ఉదయమువరకు రాత్రి అంతయు దేని మీద ఉంచాలి?
ఎ. దేవాలయం
బి. గుడారము
సి. బలిపీఠము
డి. ఏదీకాదు
29/130
బలిపీఠము మీద-----------మండుచుండవలెను.
ఎ. అగ్ని
బి. కట్టెలు
సి. మాంసము
డి. క్రొవ్వు
30/130
అపరాధము చేసి దానాకి చెల్లింపుగా ఇయ్యవలసిన ధనంతో యాజకుని యొద్దకు దేనిని తీసుకొని రావలెను?
ఎ. మేకని
బి. పొట్టేలు
సి.గొర్రె
డి. పశువుని
31/130
వేటి యొక్క రక్తమును నివాసములన్నిటిలో తినకూడదు?
ఎ. పక్షి
బి. జంతువు
సి. పశువు
డి.ఎ& బి
32/130
అపరాధ పరిహారార్ధబలి------------
ఎ. పరిశుద్ధము
బి. శుద్ధము
సి. ఎ& బి
డి. అతిపరిశుద్ధము
33/130
బోర....కును అతని సంతతి వారికిని చెందును.
ఎ. యాజకుల
బి. మోషే
సి. అహరోను
డి. ఏదీకాదు
34/130
యాజకుడు యెహోవాకు ---గా బలిపీఠము మీద వాటిని దహింపాలి.
ఎ. మాంసము
బి. క్రొవ్వు
సి. హోమము
డి. బలి
35/130
రోజు బలిపశువు మాంసములో మిగిలినది కాల్చివేయాలి?
ఎ.7
బి.3
సి.9
డి.5
36/130
యెహోవా విధించిన విధిని అహరోను ఎన్ని దినములు ఆచరించాడు?
ఎ. 9
బి.7
సి. 11
డి. 15
37/130
మోషే పతకములో వేటిని ఉంచాడు?
ఎ. ఊరీము
బి. తుమ్మీము
సి. కిరీటం
డి.ఎ&బి
38/130
ప్రతిష్టార్పణ రూపమైన-------- లో అది మోషే వంతు.
ఎ. మేక
బి.గొర్రె
సి. పొట్టేలు
డి. కోడె
39/130
మోషే అభిషేక తైలమును బలిపీఠము మీద ఎన్ని సార్లు ప్రోక్షించాడు?
ఎ.7
బి.9
సి.3
డి. 15
40/130
పాపపరిహారబలి కోసం మోషే దేనిని తీసుకొని వచ్చాడు?
ఎ. మేక
బి.గొర్రె
సి. పొట్టేలు
డి.కోడె
41/130
ప్రజల అర్పణగా దేనిని అర్పించారు?
ఎ. మేక
బి.గొర్రె
సి. పొట్టేలు
డి. కోడె
42/130
ఇశ్రాయేలియులు దహనబలిగా దేనిని తీసుకొని వెళ్ళాలి?
ఎ. దూడ
బి.గొర్రెపిల్ల
సి. మేక
డి. ఎ& బి
43/130
మోషే బలిపీఠము మీద దేనిని దహించాడు?
ఎ. మాంసము
బి. రక్తము
సి. క్రొవ్వు
డి. పైవన్నీ
44/130
పాప పరిహారార్ధబలిగా దూడని యెహోవాకి ఎవరు అర్పించారు?
ఎ. మోషే
బి. అహరోను
సి. ప్రజలు
డి. ఏదీకాదు
45/130
అహరోను దహనబలిగా దేనిని తీసుకొని వెళ్ళాలి?
ఎ. మేక
బి.గొర్రె
సి. పొట్టేలు
డి.కోడె
46/130
మద్యము, ద్రాక్షారసమును తాగకుడదని యెహోవా ఎవరికి చెప్పారు?
ఎ. అహరోను
బి. ఎలియాజరు
సి. ఈతామారు
డి. పైవన్నీ
47/130
ఈ క్రింది వారిలో అహరోను కుమారులు ఎవరు?
ఎ.నాదాబు
బి. ఎలియాజరు
సి. ఈతామారు
డి. పైవన్నీ
48/130
మోషే ఎవరెవరి మీద కోపపడ్డాడు?
ఎ.నాదాబు
బి. ఎలియాజరు
సి.ఈతామారు
డి.బి &సి
49/130
అబీహులు తండ్రి పేరు ఏమిటి?
ఎ.నాదాబు
బి. ఎలియాజరు
సి. ఈతామారు
డి. అహరోను
50/130
యెహోవా సన్నిధినుండి అగ్ని బయలుదేరి ఎవరిని కాల్చింది?
ఎ. నాదాబు
బి. అబీహులు
సి. ఈతామారు
డి. ఎ& బి
51/130
పక్షులలో వేటిని హేయములుగా ఎంచుకోవాలి?
ఎ. గూడబాతు
బి. చెరువుకాకి
సి. కపిరిగాడు
డి.పైవన్నీ
52/130
ఈ క్రింది వాటిలో ఇశ్రాయేలియులు ఏవేవి తినవచ్చు?
ఎ. ఒంటె
బి. కుందేలు
సి.పంది
డి. ఏదీకాదు
53/130
---లో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.
ఎ. చెరువు
బి. సముద్రం
సి. నీళ్ల
డి. నది
54/130
నేను పరిశుద్ధుడను గనుక మీరును కావలెను.
ఎ. దైవములు
బి. పరిశుద్ధులు
సి. యాజకులు
డి. చెప్పలేము
55/130
----- కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
ఎ. నాలుగు
బి. ఆరు
సి. రెండు
డి. ఐదు
56/130
శుద్ధి దినములు సంపూర్తియైన తర్వాత దహనబలిగా దేనిని తీసుకొని వెళ్ళాలి?
ఎ. మేక
బి. ఒంటే
సి. యేడాది గొర్రెపిల్ల
డి. దూడ
57/130
దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.
ఎ. నాలుగవ
బి. ఆరవ
సి. ఎనిమిదవ
డి. ఐదవ
58/130
ఒక స్త్రీ మగపిల్లని కనిన యెడల ఎన్ని రోజులు పురిటాలై ఉండాలి?
ఎ.9
బి. 7
సి. 11
డి. 5
59/130
ఆమె తన రక్తశుద్ధి కొరకు ------దినములు కడగా ఉండవలెను.
ఎ. యాభై
బి. అరువదియారు
సి. అరవై
డి. వంద
60/130
------ కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.
ఎ.2
బి.7
సి. 11
డి.5
61/130
కుష్ఠుపొడ కలిగినయెడల ఎవరి యొద్దకు తీసుకొనిరావాలి?
ఎ. అహరోను
బి. మోషే
సి. యాజకుడు
డి.ఎ& బి
62/130
ఏరోజు యాజకుడు పొడను చూడవలెను?
ఎ.5
బి.6
సి.7
డి.8
63/130
పవిత్రుడని నిర్ణయించేది ఎవరు?
ఎ. అహరోను
బి. మోషే
సి. యాజకుడు
డి.ఎ&బి
64/130
ఏ రోజు యాజకుడు రెండవసారి చూడవలెను?
ఎ.5
బి.6
సి.7
డి.8
65/130
పొడగల వాటిని ఎన్ని దినములు ప్రత్యేకముగా ఉంచాలి?
ఎ.5
బి.6
సి.7
డి.8
66/130
ఎవరు పాళెము వెలుపలికి పోవలెను?
ఎ. అహరోను
బి. మోషే
సి. యాజకుడు
డి.ఎ& బి
67/130
సజీవమైన------ని ఊరి వెలుపల నెగుర విడువవలెను.
ఎ. పక్షి
బి. జంతువు
సి. మృగము
డి. ఏదీకాదు
68/130
యాజకుడు దహనబలి -------ను బలిపీఠముమీద అర్పింపవలెను
ఎ. ద్రవ్యము
బి. నైవేద్యము
సి.ఎ&బి
డి. ఏదీకాదు
69/130
అతడు ఆ యింటి ప్రాయశ్చితము చేయగా అది
ఎ. పవిత్రమగును
బి. అపవిత్రమగును
సి. ఎ& బి
డి. ఏదీకాదు
70/130
పారు నీటిపైన -------పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించవలెను
ఎ. వెండి
బి. బంగారు
సి. మంటి
డి. ఏదీకాదు
71/130
స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు----------
ఎ. పవిత్రము
బి. అపవిత్రము
సి. ఎ& బి
డి. ఏదీకాదు
72/130
స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము ----
ఎ. పవిత్రము
బి. అపవిత్రము
సి. ఎ& బి
డి. ఏదీకాదు
73/130
ఆమె దేనిమీద పండుకొనునో అది-----------------
ఎ. పవిత్రము
బి. అపవిత్రము
సి.ఎ & బి
డి. ఏదీకాదు
74/130
వాడు పండుకొను ప్రతి మంచము
ఎ. పవిత్రము
బి. అపవిత్రము
సి. ఎ&బి
డి. ఏదీకాదు
75/130
15 అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి?
ఎ.29
బి. 33
సి. 31
డి. 32
76/130
అహరోను దహనబలికోసం దేనిని తీసుకొని పరిశుద్ధస్థలములోకి వెళ్లాలి?
ఎ.గొర్రె
బి. మేక
సి. పొట్టేలు
డి. ఏదీకాదు
77/130
కరుణా పీఠము ఎదుట అహరోను ఎన్ని మారులు రక్తాన్ని ప్రోక్షించాలి?
ఎ.5
బి.6
సి. 7
డి.8
78/130
పాపపరిహారార్థబలి ---------- యొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను
ఎ. పక్షి
బి. పశువు
సి. మృగము
డి. ఏదీకాదు
79/130
స్వదేశులు, పరదేశులు ఏ నెలలో వాళ్లని దుఃఖపరచుకోవాలి?
ఎ.5
బి.6
సి. 7
డి.8
80/130
దేహమునకు ప్రాణము ఏమిటి?
ఎ. గుండె
బి. రక్తము
సి. ఆహారం
డి. ఏదీకాదు
81/130
మీరు నా ---------ను గైకొనవలెను
ఎ. విధుల
బి. ఆజ్ఞల
సి. ఎ&బి
డి. ఏదీకాదు
82/130
దేనిని గైకొనువాడు వాటివలన బ్రదుకును?
ఎ. విధులను
బి. కట్టడలను
సి. ఎ&బి
డి. ఏదీకాదు
83/130
నేను మీకు విధించిన----ననుసరించి నడుచుకొనవలెను
ఎ. విధి
బి. మాట
సి. ఎ&బి
డి. ఏదీకాదు
84/130
మోలెకు ఎవరి దేవత?
ఎ. అమ్మోనీయుల
బి. మోయాబీయుల
సి.ఎ & బి
డి. ఏదీకాదు
85/130
-------దేశాచారములచొప్పున మీరు చేయకూడదు
ఎ. కనాను
బి. మోయాబు
సి. ఐగుప్తు
డి. ఏదీకాదు
86/130
మీలో ప్రతివాడు ఎవరెవరికి భయపడాలి?
ఎ. తల్లి
బి. తండ్రి
సి. ఎ&బి
డి. ఏదీకాదు
87/130
మీరు వ్యర్థమైన----తట్టు తిరగకూడదు
ఎ. దేవతల
బి. రాజుల
సి. దేశాల
డి. ఏదీకాదు
88/130
నా నామమునుబట్టి అబద్ధ------చేయకూడదు
ఎ. ఆజ్ఞ
బి. మాట
సి. ప్రమాణము
డి. ఏదీకాదు
89/130
కీడుకు ,--------చేయకూడదు
ఎ. ప్రతికీడు
బి. తప్పు
సి. పాపము
డి. ఏదీకాదు
90/130
దేనినిబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను?
ఎ. పాపము
బి. తప్పు
సి. న్యాయము
డి. ఏదీకాదు
91/130
మీ దేశ ప్రజలు దేనితో వాని కొట్టవలెను?
ఎ. రాళ్లతో
బి. కర్రలతో
సి. ఎ&బి
డి. ఏదీకాదు
92/130
మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని -----గా ఉండుడి
ఎ. పాపులు
బి. పరిశుద్ధులు
సి.జ్ఞానులు
డి. ఏదీకాదు
93/130
మీరు నా ------ను ఆచరించి వాటిని అనుసరింపవలెను
ఎ. మార్గము
బి. దేశము
సి. విధుల
డి. ఏదీకాదు
94/130
ఒకడు తన భార్యను చేర్చుకొనినయెడల అది హేయము
ఎ. సహోదరుని
బి. మామ
సి. తండ్రి
డి. ఏదీకాదు
95/130
మీరు నావారైయుండునట్లు .-----లోనుండి మిమ్మును వేరుపరచితిని
ఎ. అన్యజనుల
బి. పాపుల
సి.జ్ఞానుల
డి. ఏదీకాదు
96/130
వారు తమ---కి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను
ఎ. దేవుని
బి. రాజు
సి. యాజమానుడు
డి. ఏదీకాదు
97/130
ఎవరు దేవునికి ప్రతిష్ఠితుడు?
ఎ. దేవుని
బి. రాజు
సి. యాజమానుడు
డి. యాజకుడు
98/130
------అను నేను అతని పరిశుద్ధ పరచువాడు
ఎ. యెహోవా
బి.రాజు
సి. మంత్రి
డి. ఏదీకాదు
99/130
అతడు ఎవరిని పెండ్లి చేసుకొనవలెను?
ఎ. కన్యక
బి. అన్యురాలుని
సి. స్త్రీ
డి. ఏదీకాదు
100/130
అతడు------ మందిరమును విడిచి వెళ్లరాదు
ఎ. పరిశుద్ధ
బి. రాజ
సి. దేవ
డి. ఏదీకాదు
101/130
సూర్యుడు అస్తమించినప్పుడు అతడు---------- అగును
ఎ. అపవిత్రుడు
బి. పవిత్రుడు
సి.ఎ&బి
డి. ఏదీకాదు
102/130
ఎవరు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు?
ఎ. అన్యుడు
బి. పాపి
సి. ఎ&బి
డి. ఏదీకాదు
103/130
మీరు నా ------లననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను
ఎ. ఆజ్ఞ
బి. మాట
సి. మంచి
డి. ఏదీకాదు
104/130
నా------నామమును అపవిత్రపరచకూడదు
ఎ. దేవుని
బి. రాజు
సి. పరిశుద్ధ
డి. ఏదీకాదు
105/130
నేను----లో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును
ఎ. కనానీయుల
బి. అమ్మోనీయుల
సి. ఇశ్రాయేలీయుల
డి. ఏదీకాదు
106/130
వారము వారము ఏ దినము విశ్రాంతి దినము?
ఎ.5
బి.6
సి. 7
డి.1
107/130
మొదటి నెల ఏ దినమున హోమార్పణము చేయవలెను?
ఎ.5
బి. 6
సి. 7
డి. 14
108/130
ఎన్ని దినములు యెహోవాకు హోమార్పణము చేయవలెను?
ఎ.5
బి. 6
సి. 7
డి. 1
109/130
ఏడవ నెలలో ఏ దినము విశ్రాంతి దినము?
ఎ.5
బి. 6
సి. 7
డి. 1
110/130
కోతలో రాలిన పరిగెను ఎవరికి విడిచిపెట్టాలి?
ఎ. బీదలకు
బి. పరదేశులకు
సి.ఎ&బి
డి. ఏదీకాదు
111/130
దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఏ నూనె తేవాలి?
ఎ. ఒలీవ
బి. కొబ్బరి
సి. ఎ&బి
డి. ఏదీకాదు
112/130
మోషే గోధుమపిండి తీసుకొని ఎన్ని భక్షములు వండవలెను?
ఎ.5
బి. 6
సి. 7
డి. 12
113/130
ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన ----------ఉంచవలెను
ఎ. సాంబ్రాణి
బి. బంగారం
సి. అత్తరు
డి. ఏదీకాదు
114/130
మీరు,----- లేక తీర్పు తీర్చవలెను
ఎ. పాపము
బి. పక్షపాతము
సి. తప్పు
డి. ఏదీకాదు
115/130
యెహోవా నామమును దూషిస్తే ఏ శిక్ష విధించాలి?
ఎ. మరణశిక్ష
బి. జైలు శిక్ష
సి. ఎ&బి
డి. ఏదీకాదు
116/130
ఎన్ని సంవత్సరములు నీ చేను విత్తవలెను?
ఎ.5
బి.6
సి.7
డి. 1
117/130
ఏ సంవత్సరమున భూమికి మహా విశ్రాంతి కాలము?
ఎ.5
బి.7
సి.8
డి. 6
118/130
ఏ నెల పదియవనాడు స్వదేశమంతట శృంగనాదము చేయవలెను?
ఎ.5
బి.7
సి.8
డి. 6
119/130
దేనిని శాశ్వత విక్రయము చేయకూడదు?
ఎ. ఇంటిని
బి. భూమి
సి. బంగారము
డి. ఏదీకాదు
120/130
మీరు ఒకరినొకరు బాధింపక నీ --------కి భయపడవలెను
ఎ. దేవుని
బి. రాజు
సి. యజమానుడు
డి. ఏదీకాదు
121/130
నేను నియమించిన------దినములను మీరు ఆచరించవలెను
ఎ. మంచి
బి. చివరి
సి. విశ్రాంతి
డి. ఏదీకాదు
122/130
మీలో-----నూరుమందిని తరుముదురు
ఎ.5
బి.6
సి.7
డి.8
123/130
మీ------ఉడిగిపోవును
ఎ. ప్రేమ
బి. కోపం
సి. విశ్వాసం
డి.బలము
124/130
నేనే మీ------లను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను
ఎ. శాపము
బి. తప్పు
సి. పాపము
డి. క్రియ
125/130
నేను--------తో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొందును
ఎ. యాకోబు
బి. ఆదాము
సి. ఏశావు
డి. ఏదీకాదు
126/130
భూఫలములన్నిటిలో ఎన్నవ భాగము యెహోవా సొమ్ము?
ఎ. మొదటి
బి. రెండవ
సి. దశమ
డి. ఏడవ
127/130
యెహోవా ఏ కొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఆజ్ఞలు ఇచ్చాడు?
ఎ. సీనాయి
బి. బెల్లెహేము
సి.దోరు
డి. హెర్మోను
128/130
స్త్రీల కొరకు నిర్ణయింపవలసిన మ్రొక్కుబడి వెల ఎంత?
ఎ. 30 తులములు
బి. 40 తులములు
సి. 50 తులములు
డి. ఏదీకాదు
129/130
జంతువులలో ఎన్నవ పిల్ల యెహోవాది?
ఎ. మొదటి
బి. రెండవ
సి. దశమ
డి. ఏడవ
130/130
మ్రొక్కుకొనిన వాని-----చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను
ఎ. కలిమి
బి. ప్రేమ
సి. కోపం
డి. విశ్వాసం
Result: