"యూనివర్సల్ టాలెంట్ డే" సందర్బంగా స్పెషల్ క్విజ్ || Telugu bible quiz multiple choice | Bible Quiz in Telugu

1➤ యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు ఎవరు?

1 point

2➤ సితార, సానికను వాడుటలో మూలపురుషుడు ఎవరు?

1 point

3➤ సకలవిద్యాప్రవీణుడు ఎవరు?

1 point

4➤ విచిత్రమైన పనులు చేయగల దేవుని జ్ఞానపూర్ణాత్ముడు ఎవరు?

1 point

5➤ మునికోల కర్రతో ఫిలిష్తీయులను ఆరువందలమందిని హతము చేసినదెవరు?

1 point

6➤ వడిసెల రాయితో బలమైన శత్రువును చంపిన నేర్పరి ఎవరు?

1 point

7➤ అడవిలేడియంత వేగముగా పరుగెత్తగలిగినదెవరు?

1 point

8➤ యెహోవాను గానము చేయగల ప్రావీణ్యత గలవారెవరు?

1 point

9➤ మంచుకాలమున బావిలో దాగిన సింహమును చంపిన ?

1 point

10➤ మహాజ్ఞాని సొలొమోను ఏమి వ్రాసిన మరియు రచించిన వివేకి?

1 point

11➤ గాడిద పచ్చి దవడ ఎముకతో వెయ్యిమందిని చంపిన బలశాలి ఎవరు?

1 point

12➤ ఇశ్రాయేలు స్త్రీలు వేటిని వడికే జ్ఞానము గలవారు?

1 point

13➤ వాయిద్యములు చక్కగా వాయించి మంచిస్వరముగల గాయకుడెవరు?

1 point

14➤ విద్వాంసుడు మరియు లేఖనముల యందు ప్రవీణుడెవరు?

1 point

15➤ ధర్మశాస్త్రగ్రంధ సంబంధమగు నిష్ట యందు శిక్షితుడై,ప్రావీణ్యత పొందినదెవరు?

1 point

You Got