Telugu Bible Quiz On "Independence" | "స్వాతంత్ర్యము" అనే అంశము పై బైబిల్ క్విజ్ | Special Quiz on Independence Day of India Quiz in Telugu | 30 Telugu Bible Questions

1/30
స్వాతంత్య్రము అనగా ఏమిటి?
ⓐ దాస్యత్వము నుండి విమోచన
ⓑ నిర్బంధము నుండి విడుదల
ⓒ చెర నుండి విముక్తి
ⓓ పైవన్నియు
2/30
దావీదు నందు అధిక స్వాతంత్ర్యము కలవారు ఎవరు?
ⓐ యూదా వారు
ⓑ కుమారులు
ⓒ ఇశ్రాయేలీయులు
ⓓ దేశ జనులు
3/30
హెబ్రీయుడైన దాసుడు ఏ సంవత్సరమున స్వతంత్రుడగును?
ⓐ అయిదవ
ⓑ యేడవ
ⓒ ఒకటవ
ⓓ మూడవ
4/30
స్వతంత్రుడనై పోనొల్లననిన దాసుని చెవిని తలుపు లేదా ద్వారబంధము నొద్ద దేనితో గుచ్చవలెను?
ⓐ కదురుతో
ⓑ సూదితో
ⓒ ఈటేతో
ⓓ బల్లెముతో
5/30
ఎవరు మనలను స్వతంత్రులుగా చేసెను?
ⓐ రాజులు
ⓑ కుమారుడు
ⓒ అధిపతులు
ⓓ యుద్ధవీరులు
6/30
ప్రభువు యొక్క ఏమి ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును?
ⓐ మాట
ⓑ ఛాయ
ⓒ ఆత్మ
ⓓ రూపము
7/30
స్వతంత్రులై యుండి దేనిని కప్పిపుచ్చుకొనుటకు ఆ స్వతంత్ర్యమును వినియోగపరచకూడదు?
ⓐ దుర్నీతికి
ⓑ స్వార్ధమునకు
ⓒ అవసరతకు
ⓓ దుష్టత్వమునకు
8/30
అన్నిటి యందు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు ఏమి కలుగజేయవు?
ⓐ క్షేమాభివృద్ధి
ⓑ ఉన్నతాభివృద్ధి
ⓒ గొప్పతనమును
ⓓ పేరు ప్రఖ్యాతలను
9/30
వేరొకని యొక్క దేనిని బట్టి స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేల?
ⓐ అభిప్రాయమును
ⓑ మనస్సాక్షిని
ⓒ ఆలోచనలను
ⓓ హృదయ యోచనను
10/30
మనకు కలిగిన స్వాతంత్ర్యమును బట్టి ఎవరికి అభ్యంతరము కలుగకుండా చూచుకొనవలెను?
ⓐ పొరుగువారికి
ⓑ ఇంటివారికి
ⓒ బలహీనులకు
ⓓ అన్యజనులకు
11/30
తన దాసుని పోగొట్టిన యెడల, ఆ కన్నుకు కలిగిన దేనిని బట్టి అతనిని స్వతంత్రునిగా పోనియ్యవలెను?
ⓐ బాధను
ⓑ గాయమును
ⓒ దెబ్బను
ⓓ హానిని
12/30
స్వాతంత్రమును వేటికి హేతువు చేసికొనకూడదు?
ⓐ యిచ్చలకు
ⓑ కోరికలకు
ⓒ శారీరక్రియలకు
ⓓ నేత్రాశలకు
13/30
అందరి విషయములో స్వతంత్రుడై యున్నను ఎక్కువ మందిని సంపాదించుటకు దాసుడైనదెవరు?
ⓐ యోహాను
ⓑ పౌలు
ⓒ ఫెలిప్పు
ⓓ పేతురు
14/30
ఏది మనలను స్వతంత్రులుగా చేయుట వలన మనము నిజముగా స్వతంత్రులమై యున్నాము?
ⓐ సత్యము
ⓑ యుద్ధము
ⓒ సంధి
ⓓ రాయబారము
15/30
క్రీస్తును ధరించుకొని ఆయన యందు ఎలా యున్నయెడల దాసుడని స్వతంత్రుడని లేదు?
ⓐ వినయముగా
ⓑ భయభక్తిగా
ⓒ నిలకడ
ⓓ ఏకముగా
16/30
ఎవరు విమోచించిన వారు సంగీతనాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు?
ⓐ యెహోవా
ⓑ దేవదూతలు
ⓒ మనుష్యులు
ⓓ సేవకులు
17/30
అరేబియా దేశములోని సీనాయి కొండ ఏ విధముగా ఉంది? ఇది ఎవరిని సూచిస్తుంది?
ⓐ స్వాతంత్య్రము శారా
ⓑ దాసత్వము: హాగరు
ⓒ అహంకారము; వష్తీ
ⓓ దుర్మార్గత; అతల్యా
18/30
ఎవరి ప్రాణమును దేవుడు నాశనమను గోతి నుండి విడిపించెను?
ⓐ ఉజ్జీయా
ⓑ యోషీయా
ⓒ యోవాషు
ⓓ హిజ్కియా
19/30
దీని ద్వారా దేవుడు చెరపట్టబడిన వారిని విడిపించెను?
ⓐ వాగ్దానమును బట్టి
ⓑ ఆజ్ఞలను బట్టి
ⓒ నిబంధన రక్తమును బట్టి
ⓓ న్యాయ విధులను బట్టి
20/30
అన్నిటి యందు నాకు స్వాతంత్య్రము కలదు; నేను స్వతంత్రుడను కానా?" ఈ మాటలు ఎవరివి?
ⓐ అపోస్తులుడైన పేతురు
ⓑ అపోస్తులుడైన యోహాను
ⓒ అపోస్తులుడైన యాకోబు
ⓓ అపోస్తులుడైన పౌలు
21/30
ఎన్ని సంవత్సరముల నుండి సాతాను కట్లచే బంధింపబడిన(దెయ్యము పట్టిన)స్త్రీని విడిపించినదెవరు?
ⓐ పదునెనిమిది; యేసుక్రీస్తు
ⓑ ఇరవైఒకటి; పౌలు
ⓒ పదిహేడు పేతురు.
ⓓ పదునాలుగు; ఫిలిప్పు
22/30
పైన యున్న యెరూషలేము ఎటువంటిది? ఇది ఎవరికి సాదృశ్యము?
ⓐ దాసత్వము; హాగరు
ⓑ అబద్దజనకుడు; అపవాది
ⓒ స్వతంత్రము శారా
ⓓ బానిసత్వము; పాపులు
23/30
అతని కట్లు విప్పిపోనియ్యుడని యేసు ఎవరిగూర్చి చెప్పెను?
ⓐ బమయి
ⓑ తోమా
ⓒ లాజరు
ⓓ పేతురు
24/30
దేనికి దాసులమై యున్నప్పుడు ఏ విషయమై నిర్భందము లేనివారమై యుంటిమి?
ⓐ పాపమునకు నీతి
ⓑ లోకమునకు; విశ్వాసము
ⓒ శరీరమునకు; ప్రేమ
ⓓ ప్రాణాత్మకు శాంతి
25/30
క్రింద చిక్కకుండా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసెను?
ⓐ భూమి క్రింద
ⓑ పాతళము క్రింద
ⓒ దాస్యమను కాడి క్రింద
ⓓ పైవేమియు కాదు
26/30
క్రీస్తుయేసు వలన మనకు కలిగిన స్వాతంత్య్రమును దొంగతనముగా వేగుచూచినది ఎవరు?
ⓐ అన్యజనులు
ⓑ విద్రోహులు
ⓒ కపట సహోదరులు
ⓓ సంఘపెద్దలు
27/30
మనలను స్వతంత్రులుగా చేసిన యేసుక్రీస్తు మన పాపములకు ఏమై యున్నాడు?
ⓐ ప్రయోజనకరమై
ⓑ శాంతికరమై (ప్రాయశ్చిత్తమై)
ⓒ మహిమయై
ⓓ ఘనతయై
28/30
ఎవరు స్వతంత్రులు?
ⓐ దాసులు
ⓑ తండ్రులు
ⓒ కుమారులు
ⓓ వర్తకులు
29/30
బ్రిటన్ నుండి భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందింది?
ⓐ 26 జనవరి 1950
ⓑ 14 ఆగస్టు 1947
ⓒ 15 ఆగస్టు 1950
ⓓ 15 ఆగస్టు 1947
30/30
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భముగా ఢిల్లీ లోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారు?
ⓐ ప్రధాన మంత్రి
ⓑ ప్రధాన న్యాయమూర్తి
ⓒ రాష్ట్రపతి
ⓓ గవర్నర్
Result: