Telugu Bible Quiz ➤ పాత నిబంధన స్త్రీలు అనే అంశం పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. "జీవముగల ప్రతివానికిని తల్లి" అని ఏ స్త్రీనిగూర్చి చెప్పబడినది?


Q ➤ 2. తన కవల కుమారుల్లో ఒకరికి సహాయపడుటకై ఈ స్త్రీ తన భర్తను మోసగించినది. ఎవరా స్త్రీ?


Q ➤ 3. బేత్లహేముకు వచ్చిన ఓ మోయాబీయురాలి పేరేమిటి?


Q ➤ 4. ఆమె అత్త ఎవరు?


Q ➤ 5. "ఇశ్రాయేలులో నేను తల్లిని" అని తన్నుతాను పిలుచుకున్న స్త్రీ ఎవరు?


Q ➤ 6. వప్తికి బదులుగా రాణిగా ఎన్నుకోబడిన స్త్రీ ఎవరు?


Q ➤ 7. తన కుమారుల ఉరికంబాలమీద పక్షులు వ్రాలకుండా ఈ తల్లి కాపలా కాచింది. ఎవరా తల్లి?


Q ➤ 8. యాకోబు కుమార్తె పేరు తెలుపుము?


Q ➤ 9. ఒక రాణి సొలొమోను రాజును దర్శించుటకు వచ్చింది. ఎవరా రాణి?


Q ➤ 10. బైబిలులోని ఏకైక మంత్రగత్తె (కర్ణపిశాచముగల స్త్రీ) పేరు చెప్పుము?


Q ➤ 11. మోషేకు ప్రవక్రి అయిన సోదరి గలదు. ఎవరామె?


Q ➤ 12. ఒక తల్లి ప్రతి ఏటా తన కుమారుడికొరకు చిన్న అంగీ కుట్టి తెచ్చెడిది. ఎవరా తల్లి?


Q ➤ 13. తన దేశానికి శత్రువైనవాని కణతలలో ఒక చీలను దిగగొట్టి చంపిన స్త్రీ ఎవరు?


Q ➤ 14. "ముత్యముకంటె అమూల్యమైనది" - అని ఎవరినిగూర్చి చెప్పబడింది?


Q ➤ 15. తన శ్రమ ముగిసిన తరువాత యోబుకు ఏడుగురు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు పుట్టారు. అతని పెద్ద కుమార్తె పేరు చెప్పుము?