Telugu Bible Quiz On Housewives | "గుడారములోని స్త్రీలు" అనే అంశము పై బైబిల్ క్విజ్

1/15
తన స్వపురుషుని, యజమానుడని పిలుచుచూ అతనికి లోబడి,దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీ ఎవరు?
ⓐ శారా
ⓑ లేయా
ⓒ రాహేలు
ⓓ ఆదా
2/15
తన యజమానికి విధేయత చూపక,లోకాశతో తన కుమార్తెల జీవితములను నాశనము చేసిన స్త్రీ?
ⓐ బాశెమతు
ⓑ లోతు భార్య
ⓒ మయాకా
ⓓ శారా
3/15
దూరము నుండి తన యజమానుని చూచి, ఒంటె మీద నుండి దిగి ముసుకు వేసుకొని గౌరవం చూపిన స్త్రీ?
ⓐ అహిమయస్సు
ⓑ మయాకా
ⓒ రిబ్కా
ⓓ సిల్లా
4/15
అబ్రాహామునకు వృద్ధాప్యములో తోడుగా ఉండుటకు దేవుడు అనుగ్రహించిన స్త్రీ?
ⓐ శారా
ⓑ హాగరు
ⓒ అహీనోయము
ⓓ కెతూరా
5/15
తన యజమానుని చేత ద్వేషింపబడి, దేవునిచే కటాక్షింపబడిన స్త్రీ?
ⓐ లేయా
ⓑ తామారు
ⓒ రాహేలు
ⓓ బిల్లా
6/15
పరదేశము నుండి వచ్చిన బానిసను, యజమానుడని పిలుచుటకు ఇష్టపడిన స్త్రీ?
ⓐ తామారు
ⓑ ఆసెనతు
ⓒ మయాకా
ⓓ రాహేలు
7/15
తన యజమానునిచే బహుగా ప్రేమింపబడిన స్త్రీ?
ⓐ యెరూషా
ⓑ లేయా
ⓒ రాహేలు
ⓓ జిల్పా
8/15
తన ముగ్గురు బిడ్డలను ప్రవక్తలుగా పెంచిన భాగ్యశాలియైన స్త్రీ ?
ⓐ సెరూయా
ⓑ బళైబ
ⓒ అబీగయీలు
ⓓ యోకెబేదు
9/15
త్రోవలో యెహోవా తన యజమానుని చంపకుండా కాపాడుకొనిన జ్ఞానము గల స్త్రీ?
ⓐ శెరహు
ⓑ సిప్పోరా
ⓒ మయాకా
ⓓ మీకాలు
10/15
కనాను దేశపు సేనాధిపతి 'సీసెరా' ను, కణతలలో మేకు దిగగొట్టి చంపిన ధైర్యవంతురాలైన స్త్రీ ఎవరు?
ⓐ దెబోరా
ⓑ యాయేలు
ⓒ మీకాలు
ⓓ సిప్పో
11/15
ఇశ్రాయేలు ఏలిక,క్రూరుడైన అబీమెలెకు తలపై తిరుగటి మీది రాయి వేసి చంపిన బలమైన స్త్రీ; ఏ పట్టణస్థురాలు?
ⓐ తార్సు
ⓑ ఫెబేసు
ⓒ బెత్సెమె
ⓓ దేబేసు
12/15
యెహోవా దూత ప్రత్యక్షతను పొందిన గొడ్రాలైన స్త్రీ?
ⓐ శారా
ⓑ హన్నా
ⓒ మానోహ భార్య
ⓓ రిబ్కా
13/15
ఇశ్రాయేలీయుల క్షేమము కొరకై మగబిడ్డను దయచేయుమని కన్నీటితో యెహోవాను బతిమాలుకొనిన స్త్రీ?
ⓐ పెనిన్నా
ⓑ ఏలీ కోడలు
ⓒ మేరబు
ⓓ హన్నా
14/15
మోటువాడు, దుర్మార్గుడైన భర్తతో కాపురము చేసిన సుబుద్ధి యైన స్త్రీ ఎవరు?
ⓐ అహిమయస్సు
ⓑ అబీగయీలు
ⓒ అహీనోయము
ⓓ అహీర
15/15
ఇశ్రాయేలీయుల మొదటి రాజైన సౌలు భార్య పేరు తెలపండి?
ⓐ తామారు
ⓑ బత్తెబ
ⓒ అహీనోయము
ⓓ అహీర
Result: