"ఆత్మీయ అభరణాలు" అనే అంశము పై తెలుగు బైబిల్ క్విజ్ || Telugu Bible Quiz | Bible Quiz in Telugu | Daily bible quiz | తెలుగు బైబిల్ క్విజ్

1➤ ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకును దేవుడిచ్చు దేనిని ధరించుకొనవలెను?

1 point

2➤ యేసు- మీరు దేనియందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరనెను?

1 point

3➤ పాదములకు ఎటువంటి జోడు తొడుగుకొని నిలువ బడవలెను?

1 point

4➤ ఎవరు సర్వసత్యములోనికి నడిపించును?

1 point

5➤ దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు దేనిని పట్టుకొనుట వలన శక్తిమంతులవుదురు?

1 point

6➤ మీరు దేనిని నమ్ముట వలన రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను?

1 point

7➤ రక్షణయను దేనిని ధరించు కొనవలెను ?

1 point

8➤ సత్యము మిమ్మును ఎలా చేయును?

1 point

9➤ ఎటువంటి ఖడ్గమును ధరించుకొనుడి?

1 point

10➤ ప్రభువు యొక్క దేనిని బట్టి ఆయనయందు బలవంతులైయుండవలెను?

1 point

11➤ "యేసు - నేనే మార్గమును, సత్యమును, జీవమును; మార్గమును,సత్యమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు". ఈవాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?

1 point

12➤ మీ నడుమునకు ఏమి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొనవలెను?

1 point

13➤ ఏ విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము?

1 point

14➤ సత్యవర్తనుడైతే తన క్రియలు ఎవరి మూలముగా చేయబడును?

1 point

You Got