Telugu Bible Quiz ➤ ప్రభువైన యేసుయొక్క బాల్యదశ పై తెలుగు బైబుల్ క్విజ్

Q ➤ 1. ప్రభువైన యేసు జన్మ సమాచారమును ముందుగా ప్రవచించిన దూత పేరు చెప్పుము?


Q ➤ 2. యేసు తల్లి పేరు ఏమి?


Q ➤ 3. ఆమె భర్త పేరు తెలుపుము?


Q ➤ 4. యేసు బేత్లహేములో ఎందుకు జన్మించవలసి వచ్చినది?


Q ➤ 5. యేసుయొక్క మొట్టమొదటి ఊయలు ఏమిటి?


Q ➤ 6. ఆయనను మొట్టమొదట దర్శించినది ఎవరు?


Q ➤ 7. యేసు జన్మించినట్లు వారు ఎలా తెలుసుకున్నారు?


Q ➤ 8. పరలోక దూతల సమూహము పాడిన పాట ఏమిటి?


Q ➤ 9. "యేసు" అను పేరుకుగల అర్ధము చెప్పుము?


Q ➤ 10. "నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు" - అని ఎవరు చెప్పారు?


Q ➤ 11. "యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు?" అని ప్రశ్నించినది ఎవరు?


Q ➤ 12. తూర్పు దేశపు జ్ఞానులు ఏవిధంగా నడిపించబడ్డారు?


Q ➤ 13. వారు శిశువుగా ఉన్న యేసుకు సమర్పించిన మూడు బహుమానములు ఏమిటి?


Q ➤ 14. శిశువైన యేసును వధించాలని సంకల్పించినది ఎవరు?


Q ➤ 15. ఆ సమయములో యేసు మరియు ఆయన తల్లిదండ్రులు ఎక్కడ ఆశ్రయము కనుగొన్నారు?


Q ➤