Bible Quiz in Telugu on 1st John

1➤ ఆయన----మనలో ఉండదు

1 point

2➤ ఎవరి రక్తము మనలను ప్రతి పాపమునుండి పవిత్రులుగా చేస్తుంది?

1 point

3➤ ఆయన-------------

1 point

4➤ ----------నుండి మనలను పవిత్రులనుగా చేయును

1 point

5➤ ఎందులో నడచినయెడల సత్యమును జరిగింపకయుందుము?

1 point

6➤ మనకు ఉత్తరవాది ఎవరు?

1 point

7➤ మన పాపములకు శాంతికరమైయున్నది ఎవరు?

1 point

8➤ ------------గతించుచున్నది

1 point

9➤ ఎవరి చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును?

1 point

10➤ ఎవరు దుష్టుని జయించియున్నారు?

1 point

11➤ పాపము చేయు ప్రతివాడు ----ను అతిక్రమించును

1 point

12➤ ఆజ్ఞాతిక్రమమే----------

1 point

13➤ నీతిని జరిగించు ప్రతివాడు ఎవరు?

1 point

14➤ ఎవరు దుష్టుని సంబంధి?

1 point

15➤ పాపము చేయువాడు ఎవరి సంబంధి?

1 point

16➤ ---------లేనివాడు దేవుని ఎరుగడు

1 point

17➤ --------- దేవుని మూలముగా కలుగుచున్నది

1 point

18➤ --------లో భయముండదు

1 point

19➤ దేవుడు మనయందుంచిన ప్రత్యక్షపరచబడెను

1 point

20➤ పరిపూర్ణ----------భయమును వెళ్లగొట్టును

1 point

21➤ లోకమును జయించిన విజయము మన--------

1 point

22➤ నీళ్ల ద్వారా వచ్చినవాడు ఎవరు?

1 point

23➤ ఆత్మ-------గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే

1 point

24➤ దేవుని--------మరి బలమైనది

1 point

25➤ లోకమంతయి ఎవరియందున్నది?

1 point

You Got