Telegu Bible Quiz on Galatians | Galatians Bible quiz in Telugu | గలతీ పత్రికపై తెలుగు బైబుల్ క్విజ్ | Telugu Bible Quiz | Bible Quiz in Telugu

 పౌలు గలతీయులకు  వ్రాసిన  పత్రికపై  తెలుగు బైబుల్ క్విజ్

Telegu Bible Quiz on Galatians | Telugu Bible Quiz online |Telugu bible quiz | Bible Quiz in TeluguTelugu bible questions and answers on Galatians

Total Questions: 30
Total Marks:100 (Each question carries 3.35 marks)
Carefully Read the below-given instructions before starting the Quiz:
[1] You choose an option and it's correct - You will get the 3.35 marks
[2] You choose an option and it's incorrect - You will lose 1 mark (say negative marks)
[3] You do not mark any option and skip - No deduction of marks.

All the Best, GOD BLESS YOU 




1/30
పౌలు ఏ మతానికి చెందినవాడు?
ఎ. యూదా
బి. హిందూ
సి. రోమా
డి. ఏదీకాదు
2/30
వెంటనే-------దేశములోనికి వెళ్లితిని
ఎ. అరేబియా
బి.రోమా
సి. ఆఫ్రికా
డి. గ్రీసు
3/30
పిమ్మట------ పట్టణానికి తిరిగి వచ్చితిని
ఎ. దమస్కు
బి. గ్రీసు
సి. తార్సు
డి. కొరింథీ
4/30
పౌలు, క్రీస్తు సోదరులలో ఎవరిని చూశాడు?
ఎ. యాకోబు
బి. యోసేపు
సి. సీమోను
డి.యూదా
5/30
కేఫాతో పౌలు ఎన్ని దినములున్నాడు?
ఎ.15
బి.20
సి. 25
డి. 40
6/30
తీతు ఏ దేశస్థుడు?
ఎ. అరేబియా
బి.రోమా
సి. ఆఫ్రికా
డి. గ్రీసు
7/30
ఎవరు నరుని వేశము చూడరు?
ఎ. యూదులు
బి. అపవాది
సి. దేవదూత
డి. దేవుడు
8/30
అంతియొకయలో అపరాధిగా తీర్చబడింది ఎవరు?
ఎ. పౌలు
బి.పేతురు
సి. కేఫా
డి. బర్నబా
9/30
వేషధారణముచేత మోసపోయినది ఎవరు?
ఎ. పౌలు
బి. పేతురు
సి. కేఫా
డి. బర్నబా
10/30
ఎవరు క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాడు?
ఎ. పౌలు
బి. పేతురు
సి. కేఫా
డి. బర్నబా
11/30
అవివేకులు ఎవరు?
ఎ.రోమీయులు
బి. గలతీయులు
సి. ఎఫెసీయులు
డి. పైవన్నీ
12/30
విశ్వాససంబంధులు ఎవరి కుమారులు?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. అబ్రహాము
డి. ఏదీకాదు
13/30
ఎవరు మనకు బాలశిక్షకుడాయెను?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. అబ్రహాము
డి. ధర్మశాస్త్రము
14/30
----నందు మీరందరు ఏకముగా ఉన్నారు
ఎ. అపవాది
బి. దేవదూత
సి. అబ్రహాము
డి. యేసుక్రీస్తు
15/30
మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును-------------
ఎ. మంచివాడు
బి. చెడ్డవాడు
సి. శాపగ్రస్తుడు
డి. ద్వేషి
16/30
కుమారుడవైతే.----------- ద్వారా వారసుడవు
ఎ. అపవాది
బి. దేవదూత
సి. దేవుని
డి. ఏదీకాదు
17/30
ఎవరిని గూర్చి పౌలు ఎటుతోచక ఉన్నాడు?
ఎ.రోమీయులు
బి. గలతీయులు
సి. ఎఫెసీయులు
డి. పైవన్నీ
18/30
దాసివలన పుట్టినవాడు దేనిప్రకారము పుట్టాడు?
ఎ. శరీర
బి.ఆత్మ
సి. వాగ్దానము
డి. ఏదీకాదు
19/30
స్వతంత్రురాలివలన పుట్టినవాడు దేనిప్రకారము పుట్టాడు?
ఎ. శరీర
బి. ఆత్మ
సి. వాగ్దానము
డి. ఏదీకాదు
20/30
సీనాయి కొండ ఏ దేశములో ఉంది?
ఎ. అరేబియా
బి.రోమా
సి. ఆఫ్రికా
డి. గ్రీసు
21/30
ఎవరు మనలను స్వతంత్రులనుగా చేసెను?
ఎ. అపవాది
బి. దేవదూత
సి. క్రీస్తు
డి. పౌలు
22/30
శరీరము దేనికి విరోధముగా అపేక్షించును?
ఎ. అపవాదికి
బి. ఆత్మకు
సి. దేవునికి
డి.బి&సి
23/30
శరీరకార్యములు ఏవి?
ఎ.జారత్వము
బి.అపవిత్రత
సి. కాముకత్వము
డి. పైవన్నీ
24/30
ఆత్మఫలమేది?
ఎ. ప్రేమ
బి. సంతోషం
సి. సమాధానం
డి. పైవన్నీ
25/30
ఏవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయి?
ఎ. శరీరము
బి. ఆత్మ
సి. అపవాది
డి.ఎ& బి
26/30
ఒకని--------నొకడు భరించవలెను
ఎ. కోపము
బి. ప్రేమ
సి. భారముల
డి. ద్వేషము
27/30
“ఇకమీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు" అని అన్నది ఎవరు?
ఎ. పేతురు
బి. యాకోబు
సి. బర్నబా
డి.పౌలు
28/30
వారు----పొందినవారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు
ఎ. ఆశీర్వాదం
బి.ధనం
సి. ఆస్తి
డి. సున్నతి
29/30
ఆత్మనుబట్టి విత్తువాడు ఏ పంటను కోయును?
ఎ. నిత్యజీవము
బి.క్షయము
సి.ఎ&బి
డి. ఏదీకాదు
30/30
శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏ పంటను కోయును?
ఎ. నిత్యజీవము
బి.క్షయము
సి.ఎ&బి
డి. ఏదీకాదు
Result: