Telugu Bible Quiz on Jeremiah

1➤ యిర్మీయా గ్రంథము యొక్క గ్రంథ కర్త ఎవరు?దాదాపు ఎన్ని సంవత్సరములు ప్రవక్తగా ప్రవచించెను?

1 point

2➤ యిర్మీయా గ్రంథములో ఎన్ని అధ్యాయములు, ఎన్ని వచనములు ఉన్నాయి.? బైబిల్ గ్రంథములో యిర్మీయా గ్రంథము ఎన్నోవ పుస్తకము.?

1 point

3➤ యెరూషలేము నాశనమును చూసి యిర్మీయా విలపించినందుకు అతడు ఏ ప్రవక్తగా పిలవబడినాడు?

1 point

4➤ యూదా బబులోనీయుల చేత చివరిసారిగా దాడిచేయబడినప్పుడు యిర్మీయా మతపరమైన యూదులతో ఎక్కడకి కొనిపోబడినాడు?

1 point

5➤ యిర్మీయా యొక్క తండ్రి పేరు? ఏ ఊరిలో వీరు నివాసము ఉన్నారు?

1 point

6➤ యెహోవా యిర్మీయాతో చెప్పినమాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి పుస్తకములో వ్రాసిన వారు ఎవరు?

1 point

7➤ ఇశ్రాయేలీయులు దేవుని నిబంధనను మీరి అన్యదేవతలను, విగ్రహాలను పూజించటాన్ని యిర్మీయా ఏవిధంగా పోల్చాడు?

1 point

8➤ యిర్మీయా అను పేరుకు అర్ధము ఏమిటి?యిర్మీయా ఎంత మంది రాజుల కాలములో ప్రవచించెను?

1 point

9➤ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినని కారణముగా వారిని ఏదేశపు రాజు వచ్చి చెరగొనును? ఎన్ని సంవత్సరములు చెరలో ఉండెదరు అని దేవుడు సెలవిచ్చెను?

1 point

10➤ యిర్మీయా బురదగల గోతిలో పడవేయబడినప్పుడు, రాజుతో మాట్లాడి ఇది అన్యాయము అని యిర్మీయాను బయటకు తీయించుమని అడిగిన వ్యక్తి ఎవరు?

1 point

11➤ యిర్మీయా 46వ అధ్యాయము నుండి 51వ అధ్యాయము వరకు ప్రాముఖ్యముగా ఏమి తెలియ చేయబడినది?

1 point

12➤ దేనిని బట్టి సైన్యములకధిపతియగు యెహోవా తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు?

1 point

13➤ యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమగును.?

1 point

14➤ మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు ఏమి కలుగును.?

1 point

You Got